అమ్మ
అమ్ + మ్అ = అమ్మ
ఎటు తిప్పినా అమ్మే
ఆది అకారం అమృతమైతే
అంత్య అకారం అనంతం
మధ్య మకారాలే
మమత , మమకారం
అమృత మయమైన అనంత
మమత , మమకారాలకు
ఆద్యంతమూ అమ్మే
సృష్టిలో
ప్రత్యామ్నాయం లేనిది అమ్మే
// హేవళంబి వైశాఖ బహుళ తదియ //
// 14/05/2017 //
ఎటు తిప్పినా అమ్మే
ఆది అకారం అమృతమైతే
అంత్య అకారం అనంతం
మధ్య మకారాలే
మమత , మమకారం
అమృత మయమైన అనంత
మమత , మమకారాలకు
ఆద్యంతమూ అమ్మే
సృష్టిలో
ప్రత్యామ్నాయం లేనిది అమ్మే
// హేవళంబి వైశాఖ బహుళ తదియ //
// 14/05/2017 //