19-11-2018, 09:17 AM
అందం ఎర
శిఖండినడ్డువెట్టి
భీష్ముని గూల్చిన
కిరీటివోలె
సుమశరుడు
అతివ అందాలను
శిఖండి జేసి
పంచబాణముల
పురుషుని గూల్చెనకటా!
ఎంత దయలేని వాడో
// హేవళంబి వైశాఖ శుద్ధ పంచమి //
// 30/04/2017 //
భీష్ముని గూల్చిన
కిరీటివోలె
సుమశరుడు
అతివ అందాలను
శిఖండి జేసి
పంచబాణముల
పురుషుని గూల్చెనకటా!
ఎంత దయలేని వాడో
// హేవళంబి వైశాఖ శుద్ధ పంచమి //
// 30/04/2017 //
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)