అంతర్జాలం
అమ్మలేకపోయినా
బ్రతక గలడంట
మరి
గూగుల్ తల్లి లేకపోతే
బ్రతుకు దుర్లభమంట
పెండ్లం లేకపోయినా
ఫర్వాలేదంట
మరి
ఫేస్బుక్ లేకపోతే
జీవితం వ్యర్ధమంట
అదేం చిత్రమో?
// హేవళంబి వైశాఖ శుద్ధ పంచమి //
// 30/04/2017 //
బ్రతక గలడంట
మరి
గూగుల్ తల్లి లేకపోతే
బ్రతుకు దుర్లభమంట
పెండ్లం లేకపోయినా
ఫర్వాలేదంట
మరి
ఫేస్బుక్ లేకపోతే
జీవితం వ్యర్ధమంట
అదేం చిత్రమో?
// హేవళంబి వైశాఖ శుద్ధ పంచమి //
// 30/04/2017 //