22-11-2019, 10:52 AM
"వీళ్ళందరూ ఎందుకు వచ్చారు?"
"నేను డాక్టర్ని పిలిస్తే, అతను సెక్యూరిటీ ఆఫీసర్ల్ని పిలిచాడు. నన్నడిగితే నేనే పొడిచానన్నాను."
"ఎందుకట్లా అన్నావు మీరా?"
"నాకు అమీర్ పొడుచుకున్నాడని తెలీదుగా?"
"తెలీకపోతే...."
"నేను అనుకున్నా."
"ఎట్లా అనుకున్నావు? అబద్ధం. నిజం చెప్పు."
సెక్యూరిటీ ఆఫీసర్ల వంక చూసి నెమ్మదైన గొంతుకతో.
"నువ్వు పొడిచావనుకున్నా" అన్నాడు నా మీరా.
"అతనే పొడుచుకున్నాడు అన్నాడు."
నమ్మకం లేకపోవడం చూపించే చిరునవ్వు నవ్వాడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మనిషి.
తప్పు చేశా ననుకుని.
"కాదు, నేనే పొడిచాను" అన్నాను.
* సమాప్తం *
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)