Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

అమీర్ దగ్గరికి వెళ్ళాను. "రా పడుకో" అని తన పక్కన పడుకోపెట్టుకుని మీద చెయ్యేసి ఒక్కమాట మాట్లాడకుండా నిద్రపోతున్నాడు. ఏమేమో ఆలోచనలతో దూరాన కట్టేసిన తన లేగను డొక్క లేగరేసుకుంటూ చూసే ఆవువలె మీరా నా పాదాల దగ్గిర కూచుని వున్నాడు. మాట్లాడబోయినాను. కాని అమీర్ లేస్తాడని భయం. కదలలేదు. నేను లేచినట్టే తెలియనీయలేదు. నా పాదాలని వొళ్ళో పెట్టుకుని తన పొడుగైన మెత్తని వేళ్ళతో తాకుతూ, తన జుట్టుతో తుడుస్తూ కన్నీళ్ళతో, నిట్టూర్పులతో వాటిని తడిపి ఏడుస్తూ గడిపాడు. ఎట్లా ఆపను, ఎట్లా వూరుకోను? అమీరు చేతికింద కొట్టుకునే హృదయానికి మీరాని లాక్కుని అడ్డుకుంటే?
    తెల్లారేటప్పటికి మీరా లేడు. అమీర్ లేడు. కాని యెవరేమైనారనీ, యేం జరిగిందోనని హడలు పడడం మానేసింది హృదయం. క్షోభపడి క్షోభపడి రాయైపోయింది గావును. అట్లా కొండలకేసీ, వాటినాక్రమించుకున్న యెండకేసీ, యెండని తరిమి వాటిని కప్పుకున్న మబ్బులకేసి చూస్తూ కూచున్నాను. నామీద రెండు రవికలు పడవేసి,? "ఈవాళనించి యివి వేసుకుని వుండు" అన్నాడు.
Like Reply

Messages In This Thread
మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 09:57 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:04 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:06 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:37 PM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:38 PM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:26 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:28 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:29 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:32 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:33 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:34 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:38 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:51 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:52 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:53 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:54 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:04 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:06 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:09 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:10 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:11 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:12 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:13 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:14 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:15 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:16 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:17 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:19 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:20 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:21 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:22 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:23 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:24 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:26 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:28 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:29 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:33 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:34 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:38 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:39 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:42 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:44 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:45 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:46 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:51 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:52 AM

Users browsing this thread: 1 Guest(s)