22-11-2019, 09:38 AM
{ఫ్రెండ్స్ రెండు రోజుల exam టెన్షన్ వల్ల నా నుంచి update లేదు క్షమించండి అంతే కాకుండా నేను ఇన్ని రోజులు టైటిల్ నీ తప్పుగా రాస్తున్న అది కూడా సరి చేస్తున్న}
అశ్వత్థామ నీ చూసిన వెంటనే కమిషనర్ వెళ్లి అతని భుజం పై వేసి తనని "ఆకాశ్" అని పిలిచాడు దానికి అక్కడ కూర్చుని ఉన్న అతను "డాడ్ ఎలా కనిపెట్టావు అయిన నేను ఇంత గేట్ అప్ వేసుకున్న కూడా కనిపెట్టేసావు యు ఆర్ చాలా ఇంటెలిజెంట్" అంటూ లేచి వచ్చి గట్టిగా hug చేసుకొని రమణ వైపు చూసి "ఎవరూ ఈయన" అని అడిగాడు దానికి రమణ కొంచెం షాక్ అయ్యి చూశాడు ఎందుకంటే అక్కడ ఉన్న అతను తనని చూశాడు పైగా అందరి వైపు క్షుణ్ణంగా చూస్తున్నాడు అంటే ఇతను ఆశ్వథ్థామా కాదు అని అర్థం అయ్యింది ఆ వ్యక్తి తను పెట్టుకున్న విగ్గు తీసి తన కళ్ల కు ఉన్న కూలింగ్ గ్లాస్ తీసి మొహం పైన ఉన్న మేక్ అప్ తీసి నిలబడాడు ఇంత సేపు తన ముందు 60 సంవత్సరాల వృద్ధుడి లా ఉన్న వాడు ఇప్పుడు 25 సంవత్సరాల కుర్రాడు అయ్యాడు ఆ తరువాత
కమిషనర్ : ఎప్పుడు చూడు ఆ థియేటర్ స్టూడెంట్స్ తో కలిసి నాటకాలు వేయడానికి వెళ్లతావు 4 లక్షలు డొనేషన్ కట్టి నీకు mba సీట్ తీసాను నువ్వు ఏమో కాలేజీ కీ పోవు
ఆకాశ్ : నాన్న నీకు ముందే చెప్పా నాకూ ఈ రొటీన్ లైఫ్ వద్దు ఏదో ఒక రోజు నను నేను స్క్రీన్ పైన చూసుకోవాలి అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తీసుకోవాలి
కమిషనర్ : రేయి మీ అమ్మ axis bank లో ఒక హై పొజిషన్ లో ఉంది నేను IPS నువ్వు మా లాగా పనికి వచ్చే పని చేస్తే బాగుంటుంది నీకు వారం రోజులు టైమ్ ఇస్తున్న ఈ లోగా వెళ్లి కాలేజీ కీ వెళితే మంచిది లేక పోతే కొడుకు అని కూడా చూడకుండా నిన్ను కూడా లోపల తోస్తా
ఆకాశ్ : కన్న కొడుకు కోరికలు తీర్చే వాడు తండ్రి నీలా పిల్లల కోరికలను అణిచి వేసే వాడు కాదు చూడు నేను రాత్రికి చెన్నై వెళుతున్న అక్కడ ఒక షో ఉంది ఇష్టం ఉంటే రా అని చెప్పేసి వెళ్లిపోయాడు
రమణ మాత్రం తను అశ్వత్థామ నీ చిన్నప్పుడు ఎలా చూశాడో ఈ కుర్రాడు అచ్చం అలాగే ఉన్నాడు అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే విజయ వచ్చి రమణ నీ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ పర్మిట్ మీద బైల్ తీసుకొని వచ్చి విడదల చేయించి తీసుకొని వెళ్లింది తన మొహం లో ఏదో బాధ కనిపిస్తోంది ఏమైంది అని అడిగాడు రమణ దాంతో పెదవి అంచున ఆపిన తన బాధను ఒక సారిగా బయటికి కక్కేసింది అది సుమా, సిద్ధు ఇద్దరు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన విషయం చెప్పి ఎడతెరపి లేకుండా ఏడ్వడం మొదలు పెట్టింది విజయ దాంతో రమణ విజయ నీ తన కౌగిలిలో తీసుకొని తనని ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు కానీ తన గుండెల్లో ఉన్న బాధ మాత్రం తగ్గడం లేదు దాంతో ఇద్దరు కలిసి ప్రమాదం జరిగిన స్థలం కీ వెళ్లారు అక్కడ ఉన్న వాళ్లు అంత కలిసి మంటలు అర్పి బాడిలు బయటకు తీసుకొని రావడం కోసం చూస్తున్నారు కానీ అక్కడి పరిస్థితుల వల్ల బాడిలు తీయలేని పరిస్థితి వల్ల వాలు బాడి అప్పగించలేని పరిస్థితి తో రమణ విజయ నీ అక్కడి నుంచి ఇంటికి పంపేసారు.
రమణ ఎలాగైనా సరే అశ్వత్థామ నీ పట్టుకోవడం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తన మదిలో వచ్చిన పేరు ఆకాశ్, దాంతో ఆకాశ్ నీ ఉపయోగించి ఎలాగైనా అశ్వత్థామ నీ పట్టుకోవడం కోసం కమిషనర్ కొడుకు ఆకాశ్ నీ వాడుకోవాలి అని ఆలోచించాడు అంతే వెంటనే సుమా ల్యాప్ టాప్ తీసుకొని ఇంతక ముందే తెరిచి ఉన్న తన ఇన్సటాగ్రామ్ తెరిచి అందులో ఆకాశ్ గురించి పొగుడుతు తన షో రేపు చెన్నై లో ఉంది అని పోస్ట్ చేశాడు సంగీత తన పని లో తాను ఉండగా సుమా సోషల్ మీడియా అకౌంట్ నుంచి కొత్త పోస్ట్ రావడంతో షాక్ అయ్యింది వెంటనే ఆ పోస్ట్ తెరిచి చూసి అందులో ఉన్న ఆకాశ్ ఫోటో చూసి ఒక సారిగా తన ఊపిరి ఆగినంత పని అయ్యింది సంగీత కీ వెంటనే అశ్వత్థామ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది దాంతో గట్టిగా నవ్వుతూ రాత్రి చెన్నై కీ రెండు టికెట్ లు బుక్ చేయమని చెప్పాడు దాంతో సంగీత వెంటనే ఆ పని లో పడింది.
మరుసటి రోజు ఎయిర్ పోర్ట్ లో రమణ అశ్వత్థామ తన ప్లాన్ లో ఇరుకున్నాడో లేదో చెక్ చేసుకోవాలి అని చూశాడు ఆ తర్వాత అశ్వత్థామ కాబ్ నుంచి కిందకు దిగడం చూసి తను ఫ్లయిట్ ఎక్కే వరకు ఎదురు చూశాడు ఆ తర్వాత తను కూడా అదే ఫ్లయిట్ లో చెన్నై వెళ్లాడు రమణ పక్క సీట్ లో ఒక పెద్ద మనిషి రెండు కిడ్నీ ఫెయిల్ అవ్వడం తో ఆయనకి ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంచారు, ఆ తర్వాత రోజు ఉదయం అశ్వత్థామ తో కలిసి ఫ్లయిట్ దిగిన రమణ అదే అశ్వత్థామ నీ నీడ లా వెంటాడుతు ఉన్నాడు కానీ బయటికి వెళ్లగానే తన ఫ్రెండ్స్ వచ్చే సరికి అద్దాలు తీసి అందరినీ పలకరించడం మొదలు పెట్టాడు ఆకాశ్ రమణ అది చూసి షాక్ అయ్యాడు కానీ రమణ కీ తెలియని విషయం ఏంటి అంటే తన పక్కన కూర్చుని ఇంత సేపు చెన్నై వరకు వచ్చిన వ్యక్తే అశ్వత్థామ.