22-11-2019, 07:34 AM
(18-11-2019, 05:17 PM)Joncena Wrote: చాలా అంటే చాలా బాగుంది మిత్రమా మీ అమూల్యమైన update. ఇవాళ నేను ఎక్కువగా వివరించలేకున్న ఎందుకంటే నాకు కొంచెం ఒంట్లో బాలేదు. కానీ మీరు ఇవాళ update ఇస్తాను అన్నారు కదా అని ఎలగన్నా చదవాలి అని సైట్ లోకి లాగిన్ అయ్యి చదివాను, కానీ ఎక్కువసేపు కూర్చుని మొత్తం ఒకేసారి చదవలేక పోయాను. కానీ ఈ రోజు భాగం మాత్రం ఇరగదీశారు. ఇలాగే కొనసాగించండి.
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా జాన్.