Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

#11

నిష్కారణంగా పక్కున నవ్వాను. నా మెళ్ళో ముత్యాలు నాలుగు వందల యాభైమూడు ఉన్నాయేమోనని లెక్క పెడుతో వుండగా వచ్చాడు అమీరు. చెప్పులు పెద్దగా చప్పుడు చేసుకుంటో కొంచెం నెమ్మదిగా వస్తే అతని సొమ్మేం పోయింది అనుకుంటూ ఒయ్యారంగా తలుపు దగ్గిరికి వెళ్లాను. వెంటనే కావలించుకొని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా నాతోగూడ వెనక్కి నడవడానికి ప్రయత్నించి వొదలక తూగి, తూలి పుస్తకాల బీరువా మీద పడ్డాము. పెళపెళమని అడ్డం పగిలి గల్లుమని పెంకులు కిందపడి మళ్ళీ బద్దలైనాయి. ఏం జ్ఞాపకమొచ్చిందో ఆ నిమిషాన ఆయన బీరువాని మేమిద్దరం పగలకొట్టడం అతి హాస్యాస్పదంగా కనబడి, పకపక నవ్వి బద్ధలయ్యే అద్దం పెంకుల చప్పుడుతో నా కంఠం కలిపాను. తరవాత నిమిషం వూపిరాగింది. ఇల్లంతా, నడవాలో పడుకున్న వాళ్ళంతా, విని లేచినట్లే అనిపించింది. అమీర్ కౌగిలిలో పెనిగాను. కాని ఒదలడు కద! మనుష్యులు రావడం, వెతకడం, దీపాలతో గది నిండడం జరిగినట్టే తోచింది నాకు. కాని వాళ్ళందరూ వచ్చినా, అమీర్ మాత్రం తలన్నా ఎత్తి చూడకుండా తనపని తాను చేసుకునేటట్టు కనపడ్డాడు.
Like Reply

Messages In This Thread
మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 09:57 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:04 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:06 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:37 PM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:38 PM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:26 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:28 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:29 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:32 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:33 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:34 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:38 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:51 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:52 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:53 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:54 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:04 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:06 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:09 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:10 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:11 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:12 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:13 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:14 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:15 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:16 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:17 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:19 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:20 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:21 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:22 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:23 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:24 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:26 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:28 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:29 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:33 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:34 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:38 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:39 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:42 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:44 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:45 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:46 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:51 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:52 AM

Users browsing this thread: 1 Guest(s)