21-11-2019, 04:55 PM
వైశాలి కి మిలిటరీ అకాడమీ ,ఢిల్లీ లో ఐదు వారాల ట్రైనింగ్ మొదలు అయ్యింది ,ఫిసికల్ ఫిట్ నెస్ తో పాటు హిందీ ఇంగ్లీష్ భాషలు కంప్యూటర్ నౌలెడ్జి నేర్పుతున్నారు .
ఎప్పటికప్పుడు ఆమె వివరాలు స్మిత ,వసుందర తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆమె మీద హోప్స్ ఏమి లేవు
####
మరో వైపు మోహన్ కూతురి ని కోడల్ని తీసుకుని ఢిల్లీ వచేసాడు .
ప్రియా వదినతో ఢిల్లీ లోనే ఉంటాను అనడం తో ఆమెని వదిలి వచేసాడు భార్య తో కలిసి .
రెండు వారాలలో జమ్మూ లో ఖాసీం తో షాప్ ఓపెన్ చేసాడు మోహన్ .
కాశ్మీర్ నుండి సరుకు జమ్మూ తేవటం ట్రైన్ ఎక్కించడం ఖాసీం పని .
మిగిలింది మెహన్ చూసుకుంటున్నాడు .
###
ఖాన్ కాశ్మీర్ లో నిరుద్యోగం ఎక్కువ కాబట్టి అక్కడి యువకుల్ని టెర్రొరిస్ం వైపు లాగే గ్రూపుల్ని కలిసి వాళ్ళకి డబ్బు ఆయుధాలు గోవేర్నమేంట్ నుండి ఎక్కువ వచ్చేలా చూసాడు .
ఆ గ్రూప్ లకి ఖాన్ బాగా దోస్త్ అయ్యాడు .
"ఖాళీగా ఉండకుండా ఏదైనా టెర్రర్ చెయ్యండి "అన్నాడు వాళ్ళతో ఖాన్ రెండు వారాల తర్వాత .
@@@
అప్పటికి వైశాలి ట్రైనింగ్ పూర్తి అయ్యింది ..
ఇప్పుడు ఆమె ట్రైన్డ్ ఇండియన్ ఏజెంట్ ..![[Image: main.jpg]](http://brns.com/bollygwg/main.jpg)
.
ఎప్పటికప్పుడు ఆమె వివరాలు స్మిత ,వసుందర తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆమె మీద హోప్స్ ఏమి లేవు
####
మరో వైపు మోహన్ కూతురి ని కోడల్ని తీసుకుని ఢిల్లీ వచేసాడు .
ప్రియా వదినతో ఢిల్లీ లోనే ఉంటాను అనడం తో ఆమెని వదిలి వచేసాడు భార్య తో కలిసి .
రెండు వారాలలో జమ్మూ లో ఖాసీం తో షాప్ ఓపెన్ చేసాడు మోహన్ .
కాశ్మీర్ నుండి సరుకు జమ్మూ తేవటం ట్రైన్ ఎక్కించడం ఖాసీం పని .
మిగిలింది మెహన్ చూసుకుంటున్నాడు .
###
ఖాన్ కాశ్మీర్ లో నిరుద్యోగం ఎక్కువ కాబట్టి అక్కడి యువకుల్ని టెర్రొరిస్ం వైపు లాగే గ్రూపుల్ని కలిసి వాళ్ళకి డబ్బు ఆయుధాలు గోవేర్నమేంట్ నుండి ఎక్కువ వచ్చేలా చూసాడు .
ఆ గ్రూప్ లకి ఖాన్ బాగా దోస్త్ అయ్యాడు .
"ఖాళీగా ఉండకుండా ఏదైనా టెర్రర్ చెయ్యండి "అన్నాడు వాళ్ళతో ఖాన్ రెండు వారాల తర్వాత .
@@@
అప్పటికి వైశాలి ట్రైనింగ్ పూర్తి అయ్యింది ..
ఇప్పుడు ఆమె ట్రైన్డ్ ఇండియన్ ఏజెంట్ ..
![[Image: main.jpg]](http://brns.com/bollygwg/main.jpg)
.