Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

#9

ఈ ముత్యాలహారం కనబడుతుందా? అతనికేమన్నా ఫలహారం పెడితే ఏమనుకుంటాడు? కాని వ్యవధాన మిస్తాడా? వొంటికి అత్తరు రాసుకో బోయినాను. ఆయన పన్నెండు రూపాయలు పెట్టి కొని తెచ్చిందది. ఆయన తెచ్చిన అత్తరు అమీరుకోసం పూసుకోవడమంటే చప్పున సిగ్గేసింది. బుడ్డి అక్కడపెట్టి ఆలోచించాను. కాని జాకెట్ మాత్రం ఆయన్ది కాదూ, విప్పేశాను. తక్కిన బట్టలో? నవ్వొచ్చింది నాకు. మళ్ళీ జాకెట్ వేసుకుంటున్నాను.
    మళ్ళీ యింతలో ఆలస్యమౌతోందని జ్ఞాపకం వొచ్చి, అన్నీ అట్లానే వదిలి, ఆఫీసు గదిలోకి వచ్చి బైట గుమ్మం తెరిచి, పక్కగా రోడ్డుమీదికి కనపడుతూ నుంచున్నాను. బైట యింకెవరికన్న కనబడుతున్నానేమోనని భయం వేసింది. లోపలిగా జరిగాను. కాళ్ళు వొణికి నుంచోడం కష్టమై యిటూ అటూ నడిచాను. రోడ్డుమీద దీపం నామీదపడుతోంది. అక్కడక్కడ కాళ్ళు చప్పుడైనప్పుడల్లా గుండెలు కొట్టుకొని నీరస పెట్టేశాయి. గదిలోకి వెళ్ళి కూచున్నాను. అమీర్ వొచ్చి, నేనులేనని వెళ్ళిపోతాడేమోనని భయమేసి లేచాను. కాని 'గదిలోనే వుంటాను రమ్మని చెప్పా'నని జ్ఞాపకం వొచ్చి కూచున్నాను. కాని చెప్పానా? చెపుదామనుకున్నాను కాని చెప్పానా? అవును. చెప్పాను. చెప్పినప్పుడు అమీర్ కనుబొమ్మలు పైకి లాగాడు. యెందుకా అనుకున్నాను కూడాను. కాని బైటికి వెళ్ళడం యెలా అయినా మంచిది అని బైటికివెళ్ళి పదినిముషాలు నుంచున్నాను. ఈ రాత్రి రాడేమో? నాతో ఒట్టి తమాషా చేశాడేమో యిన్ని రోజులు?
Like Reply

Messages In This Thread
మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 09:57 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:04 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:06 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:37 PM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:38 PM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:26 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:28 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:29 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:32 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:33 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:34 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:38 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:51 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:52 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:53 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:54 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:04 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:06 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:09 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:10 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:11 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:12 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:13 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:14 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:15 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:16 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:17 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:19 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:20 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:21 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:22 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:23 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:24 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:26 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:28 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:29 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:33 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:34 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:38 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:39 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:42 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:44 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:45 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:46 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:51 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:52 AM

Users browsing this thread: 1 Guest(s)