Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

#6

అమీర్, నా అమీర్. నన్నేం చేశాడు? మనిషిని, నాకు దేవత్వాన్ని అమృతత్వాన్ని ప్రసాదించాడు.
    'అసతో మా సద్గమయ,
    తమసో మా జ్యోతిర్గమయ
    మృత్యోర్మా అమృతంగమయ'
    అన్న నా భర్త పఠించే ఉపనిసన్మంత్రం జ్ఞాపకం వొచ్చింది. నేనే మారిపోయినాను. నేను నేను కాదు. ఆ రోజే పాత రాజేశ్వరి చచ్చింది. అతనే నేనంతా-నేనంతా-అతనే. అతని బలమైన మోహంలో లీనమై పోయినాను.
ఆనాటి నుంచి ఇంక మధ్యాహ్న మౌతోందంటే నా మనసు గంతులు వేసేది. 'ఎక్సేక్టేషన్ తో నాకు ఊపిరి పీలవడం కష్టమయ్యేది. అన్నం వార్చేప్పుడు అమీర్ జ్ఞాపకం తట్టిందంటే నాకు తటస్థించిన మహా అదృష్టానికి చేతులు వొణికి తప్పేలాని బిలబెట్టడమే కష్టమయ్యేది. అన్నం తింటో వుండగా అమీర్ జ్ఞాపకం వొచ్చాడంటే ఇంక అన్నం కొంచెమన్నా సయించదు. నా పెనిమిటితో పడుకున్నప్పుడు అమీర్ మీద మోహం కలిగి, నిద్రలో ఆయన్ని గట్టిగా కావలించుకున్నాను. నన్ను లేపి ఆయన 'చెడ్డకల వొచ్చిందా' అని అడిగారు. భయానికీ, మోహానికీ భేదం తెలీని ఆయనతో వొక మంచంమీద పడుకోవటం కన్న మన్మధుడికి అపకారం వేరే వుందా. ఏదన్నా 'లా పాయింటు' అడుగు; దేనికది చీల్చి వివరంగా అరగంటసేపు చెపుతాడు.
Like Reply

Messages In This Thread
మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 09:57 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:04 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:06 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:37 PM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:38 PM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:26 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:28 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:29 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:32 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:33 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:34 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:38 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:51 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:52 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:53 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:54 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:04 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:06 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:09 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:10 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:11 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:12 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:13 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:14 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:15 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:16 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:17 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:19 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:20 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:21 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:22 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:23 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:24 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:26 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:28 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:29 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:33 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:34 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:38 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:39 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:42 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:44 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:45 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:46 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:51 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:52 AM

Users browsing this thread: 1 Guest(s)