21-11-2019, 10:05 AM
చూడలేదు, ఇటు చూడలేదు. అతని దృష్టి అంతా నా మీదనే. నా కోసమే. ఏం మోహమని! ఒక్క రెండు నిమిషాల్లో నేను బతికి ఉన్నానో, లేదో అది ఆఫీసు గదో, మహారణ్యమో నేను నేనో, ఇంకెవరో తెలీనంత గాఢంగా, ఊపిరాడకుండా, బలం మిగలకుండా రక్తాన్ని ఆపేసి, గుండెల్ని పిండేసి మాయమైనాడు. వెళ్ళి శరీరమంతా సర్దుకొని మంచంమీద కూచున్నాను.
ఏం జరిగింది? ఇది పాత గదేనా! ఎప్పటి మధ్యాహ్నపు యెండేనా ఇది? లేచి ఏదో గొప్ప కార్యం, అందర్నీ ఆశ్చర్యమగ్నుల్ని చేసే పని చెయ్యాలనిపించింది. సంతోషంతో కేకవేశాను. చప్పునలేచి నుంచున్నాను నవ్వాను. అద్దం దగ్గరికి ఒక్క గంతేసి చూసుకున్నాను. నా మొహాన్ని నేనే ముద్దు పెట్టుకున్నాను. ఎవరితో చెప్పను ఈ సంతోషాన్ని? ఈ పునర్జన్మ ఉత్సవాన్ని ఏ విధంగా ప్రచురించను? ఎన్నడూ పాటరాని నా గొంతులోనించి సంగీతం బయలుదేరింది మొదటిసారి. నా బతుక్కి అంతా మొదటిసారి. మోహమాధుర్యంజల బైలు వెడలింది. ఇల్లంతా ప్రతిమూలా వెలిగింది. నా హృదయంలోని ఆనందజ్యోతితో. ఇంకోరు నన్ను, నన్నే నా ఆనందాన్నే కోరి, బాధపడి సాహసించి, ఆనందజ్యోతితో. ఇంకోరు నన్ను, నన్నే నా ఆనందాన్నే కోరి, బాధపడి సాహసించి, ఆనందపడుతున్నారన్న అనుభవం పొందిన జన్మ మృత్యువును చూసి కూడా భయపడదు.