Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

#3

మీరెవరూ లేచిపోయి వుండరూ? నీ మాటే నిజమేమో? ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలికదా! కాని మధ్యాహ్నపు సోమరి గాలి నన్ను తాకితే ఒళ్ళు ఝల్లుమనే నాకు, అమీరు విశాల వక్షపు వొత్తిడి స్వర్గంగా అర్థం కాకుండా వుండగలదా? పోనిండి. మీరే అదృష్టవంతులేమో తగాదా యెందుకు?
    ఒకనాటి పొద్దున్న, ఆయనతో ఏదో వాజ్యం విషయమై మాట్లాడ్డానికి వొచ్చాడు అమీర్. ఆఫీసుగదిలో ఏమీ మాటలు వినబడకపోతే, ఎవరూ లేరనుకొని కాఫీ లోపలికి తీసుకెళ్ళాను. ఆయన ముఖం చూడగానే గదిలో ఇంకా ఎవరో ఉన్నారని గ్రహించి వెనక్కి వెళ్ళటానికి చప్పున తిరగబోతూ వుండగానే, ఈ లోపునే ఎవరో గాఢంగా నా వీపుని చూపులతో స్పృశిస్తున్నట్లు తోచింది. అతనివంక పూర్తిగా కళ్ళన్నా ఎత్తకుండా లోపలికి వెళ్ళిపోయినాను. కాని ఆ చూపు నా వీపున వేసిన గాయం మాత్రం నన్ను రోజల్లా బాధపెట్టింది. మర్నాడు సాయంత్రం మామూలుగా నేను వీధి గుమ్మంలో నుంచుని వుండగా మళ్ళా ఆ చూపే నా చంపకి తగిలి, తిరిగి అతన్ని చూశాను. వెంటనే సిగ్గుపడి లోపలకి వెళ్ళి, ఆ చూపులో ఎంత బలం, వాంఛ నిండి ఉందా అని ఆలోచించాను, ఆశ్చర్యంతో ఆ సాయంత్రమంతా. ప్రతిరోజు ప్రొద్దున్నా ఆ వ్యవహారంమీదనే అతను ఆయన దగ్గిరికి వచ్చేవాడు. నువ్వేమన్నా అనుకో, నేను కూరలు కొంటున్నా, మజ్జిగ చేస్తున్నా, కాఫీ తాగుతున్నాసరే అతను వొచ్చాడని తెలిసేది యెట్లాగో-ఇంకా బిగ్గరగా మాట్లాడే అతని కంఠం నాకు వినబడక ముందే నాకు గుర్తు తెలీకముందే, ప్రతిరోజూ నాలుగైదుసార్లు రోడ్డుమీద కనబడ్డాడు.
Like Reply

Messages In This Thread
మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 09:57 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:04 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:06 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:37 PM
RE: మైదానం BY చలం - by sweet1guy - 21-11-2019, 05:38 PM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:26 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:28 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:29 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:32 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:33 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:34 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:38 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:51 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:52 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:53 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 09:54 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:03 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:04 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:05 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:06 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:07 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:08 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:09 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:10 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:11 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:12 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:13 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:14 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:15 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:16 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:17 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:19 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:20 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:21 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:22 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:23 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:24 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:25 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:26 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:27 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:28 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:29 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:33 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:34 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:35 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:36 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:37 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:38 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:39 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:40 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:42 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:44 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:45 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:46 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:47 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:48 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:49 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:50 AM
RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:51 AM

RE: మైదానం BY చలం - by sweet1guy - 22-11-2019, 10:52 AM

Users browsing this thread: