20-11-2019, 12:35 AM
(19-11-2019, 02:43 PM)Jbrvarsha Wrote: క్షమించండి ఆలస్యం అయినందుకు
మంచి కథనంతో ఆకట్టుకునే మీరు మధ్యలో గ్యాప్ ఈయడం తప్పులేదు కానీ..
కథని ని కొనసాగిస్తున్నారని కామెంట్ పెట్టి ఉంటే బాగుండు మిత్రమా..
కేవలం నా ఉద్దేశం మాత్రమే....
#RC143
రచయితల కష్టానికి నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణి ఉంటాను
*@మీ_మిత్రుడు@*
@RC143