Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#67
శృంగారం కండోమ్ బదులుగా ప్లాస్టిక్ కవర్ తో పని కానిచ్చారు.కొద్ది సేపటి తర్వాత

[Image: 1297104327d1e5ebe4e6a56db5273cae89a6bd6a.jpg]

శృంగారంలో ప్రయోగాలు చేయాలి.. కానీ విచిత్ర ప్రయోగాలు చేస్తే శృంగారంలో ఎంత డేంజరో చెప్పే ఘటన ఒకటి చోటుచేసుకుంది. మెడికల్ షాప్ నకు వెళ్లి కండోమ్ కొనడానికి సిగ్గు పడిన ఓ జంట ఏకంగా ప్లాస్టిక్ కవర్ ను కండోమ్ గా వాడి చేసిన ప్రయోగం వికటించింది. వియత్నాం దేశంలోని హనోయ్ ప్రాంతానికి చెందిన ఓ జంట శృంగారంలో తనివితీరా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసింది.కానీ గర్భం వస్తుందని భయంతో కండోమ్ వాడాలని అనుకుంది.కానీ మెడకల్ షాప్ కు వెళ్లి కొనడం సిగ్గుగా భయంగా అనిపించింది. దీంతో కండోమ్ బదులుగా ప్లాస్టిక్ కవర్ ను వాడారు..శృంగారంలో కొత్తలో ఉద్రేకంతో ప్లాస్టిక్ తో పని కానిచ్చారు. కానీ కొద్ది సేపటి తర్వాత ఇద్దరికీ మంటపుట్టింది.

ప్లాస్టిక్ కవర్ వల్ల వారి జననేంద్రియాలు దెబ్బతిన్నాయి.. రక్తస్రావమయ్యాయి. దీంతో వెంటనే వైద్యుల వద్దకు పరిగెత్తారు. కండోమ్ కోసం కక్కుర్తిపడిన జంట చివరకు ఆస్పత్రిపాలైంది ఇలా అవగాహన లేకుండా ఏదీ పడితే అది సున్నితమైన జననేంద్రియాల్లో వాడడం డేంజర్ అని వైద్యులు సూచిస్తున్నారు. కండోమే వాడాలని సూచిస్తున్నారు.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ఇదీ సంగతి@ (Xossip to Xossipy)? - by Milf rider - 19-11-2019, 10:24 AM



Users browsing this thread: 5 Guest(s)