19-11-2019, 06:57 AM
దేవుడా మంచి రొమాంటిక్ సినిమా చూపిస్తున్నారు
గురువు గారు కొంచెం ఆలస్యమైనా అప్డేట్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది
ఈ కథ మొదటి భాగం pdf లో చదివిన తరువాత ఇంత మంచి కథను చాలా ఆలస్యంగా చదివా అని అనిపించినా
రెండో భాగం ఉంటె బాగుండ్ను అనుకునే వాన్ని . మీరు మరల మొదలు పెట్టి కథ ను నడిపిస్తున్న తీరు ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు
చాలా సున్నితంగా ,చాలా చాలా రొమాంటిక్ గ ,ఇంకా చిలిపిగా ,ప్రతీ భాగం లో రాయడం చాలా కష్టం ., కానీ మీరు ప్రతీ సారి మాకు ఇంత మంచి అప్డేట్ కోసం ఎంత కష్ట పడుతున్నారో అర్ధం అవుతుంది
ఇక్కడ ఇద్దరు రొమాంటిక్ గా ఉన్నా ఆడవారి సహజ గుణాన్ని చూపిస్తూ స్వీటీ పాత్ర నడుపుతున్నారు చుడండి అది హైలైట్
స్వీటీ కి బికినీ ఫై తొందర ఉన్న సంజు గోల,అల్లరి తో ఆటపట్టిస్తాడు కాబట్టి , తాను ఉత్సుకతను ఆపుకుంటుంది,
సంజు స్వీటీ ఉడికించడం బాగుంది , పిల్లాడితో కలిసి చేసిన అల్లరి సూపర్
స్వీటీ అలక కూడా చిలిపి గానే ఉంది , ఇద్దరి మధ్య అవగాహనా తో కూడిన అల్లరి , ఊహించుకుంటుటే అసలు మాటలు రావట్లేదు
సంజు తో పాటు మేము కూడా ఇక్కడ వేచి చూస్తున్నాం స్వీటీ ని బికినీ లో చూడాలి అని
మీరు మీ కథనం తో ఈ కథను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు , hatsoff గురువు గారు.
మీ తదుపరి అప్డేట్ కోసం వేచి చూస్తూ ఉంటా