Thread Rating:
  • 9 Vote(s) - 2.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పార్వతి - ఒక అమ్మ కధ..by kalrod
#33
డియర్ శైలజ గారు,
నమస్తే అండి. మీరు వొక విషయం గమనించ వలసిందిగా నా ప్రార్ధన. నేను ఈ కధ నేను వ్రాసాను అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతకు ముందు XOSSIP లో నేను పోస్ట్ చేసినప్పుడు చెప్పాను ఈకధ ఇంతకూ ముందు ఎవరో రైటర్ tenglish లో వ్రాసారు నేను దానిని తెలుగు లో టైపు చేసి పెడుతున్నాను అని. ఎవరైతే tenglish లో పెట్టారో అతను కూడా అభ్యంతరం చెప్పకుండా encourage గా మెసేజ్ పెట్టాడు.

ఇప్పుడు మీ మెసేజ్ ద్వారా తెలిసింది అసలు ఒరిజినల్ రైటర్ మీరని. అంతకు ముందు నాకు తెలియదు. మీరు చెప్పిన రసరంజని బ్లాగ్ గురించి నాకు తెలియదు. నేను ఎప్పుడు చదవ లేదు. నాదగ్గర కొంత వరకే స్టొరీ ఉంది. మీ దగ్గర ఫుల్ వుంటే మీరు షేర్ చేస్తే చాలా ఆనందంగా వుంటుంది.

milf raider గారు షేర్ చేయడం చూసి ఆనంద పడ్డాను. ఆయన ఆపేస్తే నేను షేర్ చేయడం మొదలు పెట్టాను. అంతే గాని నాకు వేరే ఉద్దేశ్యం ఏమి లేదు. మీరు బాధ పడితే నన్ను క్ష్శమిన్చగలరు.
Like Reply


Messages In This Thread
RE: పార్వతి - ఒక అమ్మ కధ..by kalrod - by kalarod - 18-11-2019, 03:16 PM



Users browsing this thread: 14 Guest(s)