17-11-2019, 12:32 PM
(17-11-2019, 12:13 PM)Joncena Wrote: ఇవాళ కొంచెం లేటుగా కామెంట్ ఇచ్చాను క్షమించు మిత్రమా. రమణ సిద్దుతో ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు అని చెబితే ఆలోచిస్తుంటే, ఇక్కడ అశ్వద్ధామ సంగీతను చంపటం, అప్పుడే చనిపోయే ముందు మినిస్టర్ కూతుర్ని కాపాడదామని అశ్వద్ధామ కాలు లాగేసి వెళ్ళటం. కానీ సంగీత చనిపోతూ సిద్దుకి మినిస్టర్ కూతురు ఎక్కడ ఉందో చెబితే అక్కడ సుమ ఉండడం, సిద్ధూ, రమణ మినిస్టర్ కూతుర్ని కాపాడడానికి వెళ్తే అక్కడ సుమని చూసి కపాడదామని వెళ్లపోతే తను వద్దు అని వారిస్తే అశ్వద్ధామ సుమకి తగిలించిన బాంబ్ పెల్చేయడం ఒక పెద్ద ట్విస్ట్.
పర్లేదు బ్రో మీరు ఎప్పుడు ఇచ్చిన నాకూ OK