17-11-2019, 10:51 AM
సమాచారం... ఎంత భద్రం!?
* వాట్సాప్ హ్యాకింగ్...
* స్పైవేర్‌తో సైబర్ దాడి...
* వేలాది క్రెడిట్‌కార్డుల వివరాలు చోరీ...
* ఫేస్‌బుక్ ఫ్రెండే నిలువునా దోచేశాడు...
* ఒక్క ఈమెయిల్... ఖాతా ఖాళీ చేసింది...
ఈమధ్య మనం పేపర్లలో తరచూ చూస్తున్న వార్తలే ఇవన్నీ.
మన చేతిలో ఉన్న చిన్న ఫోనుమీదే ఇప్పుడు నేరగాళ్ల కళ్లన్నీ!
ఎన్నో పనుల్ని క్షణాల్లో చేసిపెట్టే అద్భుతమైన ఆ సాధనం ద్వారానే ఈ నేరాలన్నీ!