17-11-2019, 01:22 AM
నిజమేననుకోండీ...... కానీ, విమర్శ లేని రచనలు, చప్పగా ఉంటాయి సామీ......
(17-11-2019, 12:50 AM)kamal kishan Wrote: మన ఫోరం లో మాత్రం రచయిత దురద తీరగానే ఆగిపోయే అవకాశాలు ఎక్కువే. మినహాయింపు రచయితలు ఉండొచ్చు కానీ, వారికి పాఠకులు చదివీసి కుతి తీర్చేసుకొని స్పందించకపోతే కోపం వస్తుంది.
పై మాట నిజం. ప్రశ్నలు వేసినా కోపం వస్తుంది. వేలెత్తి చూపినా వచ్చేస్తుంది.
రాశి గొప్ప కానీ వాసి గొప్పతనం చాటలేకపోతున్నారు.
అందులో నేనూ మినహాయింపు కాదు.