16-11-2019, 11:43 PM
(16-11-2019, 11:04 PM)gopalika Wrote: రచయిత తన దురద తీర్చుకుందికి పేపర్ మీద కథ పెడతాడు. మిగిలినవాళ్ళు చదవటం ఒక బైప్రోడక్టు. సూర్యుడు జనులకోసం ప్రకాశిస్తున్నాడు అన్నాట్టు, రచయిత పాఠకులకోసం రాయడు. దురద తీరగానే (పీక్స్ రాగానే) ఆపేస్తాడు.
Exactly Sir. I experienced it.
ఈ మాట సూర్యదేవర, యండమూరి వంటి మల్లాది వంటి వారికి కూడా వర్తిస్తుందా?!
లేక కేవలం సెక్స్ కథలకి మాత్రమేనా?!