16-11-2019, 10:33 PM
(16-11-2019, 09:27 PM)Vikatakavi02 Wrote: ఏ పని చెయ్యాలన్నా ఒక unity అంటూ ఉండాలి. అసలు ఎవరు ఇక్కడ ఆ పద్ధతిని follow అవ్వడానికి ఇష్టపడటం లేదని మిత్రుల కమెంట్ల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ తమతమ పోల్ మరియు వోట్ రెండూ ఇచ్చేసి చక్కాపోతున్నారుగానీ, ఒక్క క్షణం ఆగి, అసలు ఏం చెప్తున్నారు, కంటెంట్ ఏమిటి అన్నది పట్టించుకోవటానికి ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. అలాంటప్పుడు ఈ ప్రక్రియని కొనసాగించడం కన్నా ఆదిలోనే ఆపేయడం ఎంతో ఉత్తమం.
ఇప్పుడు నా మెసేజీ తర్వాత కూడా 'నా పోల్ & వోట్' అంటూ ఎవరో ఒక మిత్రుడు కమెంట్ పోస్టు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
హలో మిత్రులారా... ఈ తతంగం ఇంతటితో ఆపివేయటం జరిగింది. మీరింక ఇక్కడ కమెంట్లు పెట్టి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయనక్కరలేదు అని మనవి చేసుకుంటున్నాను.
Njam cheppalante ikkada ilaa charcha jarugutunnattu chalaa mandiki teliyaka povachhu kavi bhayya..
Ee daram peru kooda alaa ledu...
Meeru annattu evaro okaru poonukoni anni daraallo deeni gurinchi. Dandora vesi unte kontha prayojanam undedi...
Patha site lo okasari. Mahendar garila okaru badhyatha tesukoledu...
Inko vishayam Stories. Babai laa anni kathalni chadivina vallu ayithene. Poll ki nyayam jarugutundi