15-11-2019, 09:17 PM
రమ్య మేడం…..
పొట్టిగా ఉంటుంది… మనిషి…. కలర్ చామనఛాయ ఎప్పుడూ కూడా చూడిదార్ లొనే వస్తుంది….. ఆమె అంత ఎట్రాక్టివ్ కాదు.
కానీ ఆడది కదా…. చూడబుద్దేసే కొలతలు ఉంటాయి…..
ఆమె నా పక్క గా బండి ఆపి…
” నీతో మాట్లాడాలి అబ్బాయ్… బండి ఎక్కు..” అని హుకుం జారీ చేసింది.
నాకు ఏదో కాస్త ఆదుర్దా కలిగి వెంటనే మాట మాట్లాడకుండా ఆమె స్కూటీ వెనక ఎక్కి కూర్చున్నాను.
ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు….
సుమారు ఒక 5 కిలోమీటర్ల ప్రయాణం చేసాము… రాజానగరం దాటాము…. ఊరు మూలకి ఒక బిల్డింగ్ ఉంది….. అక్కడ ఆపింది….
స్కూటీ.
” దిగు…”
నేను మాట్లాడకుండా దిగాను…
” లోపలకి నడు…”
నేను… లోపలకి కామ్ గా నడిచాను.
తలుపు తీసే ఉంది.. అంటే లోపల ఇంకా ఎవరో ఉన్నారు అన్నట్లుగా తోచింది..
ఈ లోపు… మా అలికిడి విని ఒక పెళ్లయిన స్త్రీ వచ్చింది…