15-11-2019, 09:13 PM
నేను మరింతగా అడిగేసరికి…. ” నాకు తెలియదు బాబూ… ” అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది బయటికి…
నేను సీన్ మరింత పెద్దగా చేయకుండా… ఇది కొంచెం బాగా కెలికితే… మరో ఖాతా అవుతుంది.. అనుకొని… సునీత వచ్చిందేమో అని చూడటానికి వెళ్ళాను..
సునీత ఆ రోజు కూడా రాలేదు…
హ్మ్…… ప్చ్… అనుకుంటూ తిరిగి క్లాస్ కి చేరుకున్నాను…
మద్యాహ్నం ఒకర్ని బైక్ అడిగి సునీత ఇంటికి వెళ్ళాను….
తను బాగానే ఉంది…. కానీ శిరీష కి అర్జంట్ వర్క్ వల్ల మరుసటి రోజు వస్తా అని ఊరెళ్ళింది అంట…
అక్కడే భోజనం చేసి… చిన్న చిన్న చిలక్కొట్టుడ్లు చేసి మళ్ళీ కాలేజ్ కి వచ్చేసా…
3 కి…. పెర్మిషన్ ఉందని క్లాస్ లో చెప్పి… స్పోర్ట్స్ రూమ్ కి వెళ్ళాను.
ఖాశీం గాడు అక్కడే ఉన్నాడు…
” ఏంటి బాబు ఇలా వచ్చారు… ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? “
” ఏముంది ఖాసీం . మొన్నటి పనే ఇంకా అవ్వలేదు కదా…”
” ఎవ్వరు బాబు.. రేణుకా రాలేదు కదా..”
” హ్మ్మ్… రేణుక రాలేదని నీకు ఎలా తెలుసు… “
” ఏముంది బాబు… తను వస్తే… మీరు ఒంటరిగా రారు కదా… “