15-11-2019, 08:23 PM
కళ్ల నిండా కన్నీరు ………
వొంటి మీద దెబ్బలు పడ్డట్టు అక్కడక్కడా మచ్చలు……
నాకు సునీత ని అలా చూడగానే రక్తం జివ్వున పొంగి నరాలు ఉబ్బిపోయి…. చేతి పిడికిళ్ళు బిగుసుకొన్నాయి…..
నా ఆవేశం కట్టలు తెంచుకొంది….
ఒక్కసారిగా నా ఆగ్రహం ఆ పర స్త్రీ పైన ప్రయోగించేలోపు…..
సునీత నా కాళ్ళ మీద పడింది……
ఒక్కసారిగా నా ఆవేశం చల్లబడి…. ఆమెని అపురూపంగా లేవదీసాను…..
నా కళ్ళలోకి దీనంగా చూస్తూ…..
” రామ్, ఆమె నా పెద్ద తోడి కోడలు…… శిరీష…… మమ్మల్ని చూడటానికి… మొన్న వచ్చింది….
మనం ఆ రోజు…………………………
చూసింది……..”
అంటూ ఒక్కసారిగా కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది………..
అప్పటికీ గానీ నాకు విషయం అర్ధం కాలేదు……
మరుగుతూన్న రక్తం నాలో ఆవేశాన్ని పెంచుతుండగా…..
ఆమె వైపు తిరిగి
” నీకేం కావాలి…… ఈమెను ఎందుకిలా హింసించావు..” అని అడిగాను….
ఆమె నా వైపు చూసి చిద్విలాసంగా నవ్వుతూ