15-11-2019, 08:23 PM
” హాయ్ మేడమ్” అని పలకరించాను…
తను నా వైపు చాలా కోపం గా చూసింది…
నాకు అర్థం కాక “ఏమైంది మేడం” అన్నాను.
“ఇక్కడ కాదు మధ్యాహ్నం ఇంటికి రా, నేను సెలవు పెడుతున్నాను”
అంది….
కాస్సేపు తీవ్రంగా ఆలోచించాను… ఎందుకు తను అలా ఉంది… అని… కానీ నాకు తట్టడం లేదు.
లంచ్ చేస్తున్నంత సేపూ…
రేవతి హడావిడి చేస్తోంది… ఎందుకో….
కాస్సేపటికి దానికి ఎవడో తగిలాడు… పోయింది….
అలా అలా కాస్సేపు గడిచిపోయింది…
నేను ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా లంచ్ అవర్ లో బయటికి వచ్చేసా……
నిదానంగా నడుస్తూ….. సునీత ఇంటికి చేరుకున్నాను……
ఆ పాటికె వచ్చేసింది తను ఇంటికి…..
నేను నెమ్మదిగా డోర్ కొట్టాను…
తలుపు ఎవ్వరూ తీయలేదు……
నేను మళ్ళీ కొట్టాను…..
ఈ సారి డోర్ వద్దకు ఎవరో వస్తూన్నట్టుగా గజ్జెల శబ్దం వినపడింది…..