15-11-2019, 03:00 PM
ఎప్పుడూ చూసే విధంగానే నా వైపు కైపు గా చూస్తూనే లెస్సొన్ అవగొట్టింది.
అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది…
దాని సారాంశం ఏమిటంటే
ఫ్రెషేర్స్ పార్టీ ఉంది, కల్చరల్ కి పేర్లు ఇవ్వమని
అందరూ ఏవేవో ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు….
నాకు మాత్రం అవేం ఇంటరెస్ట్ గా లేదు… ఎప్పుడు బ్రేక్ ఇస్తారా సునీత ని చూడ్డానికి వెళ్దాం అని ఉంది…
కాస్సేపటికి ఆ బ్రేక్ బెల్ మోగింది…
నేను ఇక ఆగకుండా స్టాఫ్ రూమ్ కి వెళ్ళాను…
సునీత కనిపించింది….
” హాయ్ మేడమ్” అని పలకరించాను…
తను నా వైపు చాలా కోపం గా చూసింది…
నాకు అర్థం కాక “ఏమైంది మేడం” అన్నాను.
“ఇక్కడ కాదు మధ్యాహ్నం ఇంటికి రా, నేను సెలవు పెడుతున్నాను”
అంది….
ఎందుకై ఉంటుంది అంటారు??????
నేను ఇక ఆగకుండా స్టాఫ్ రూమ్ కి వెళ్ళాను…
సునీత కనిపించింది….