15-11-2019, 02:59 PM
అలాగే బాబూ ” అంటూ వాడు వెళ్ళిపోయాడు….
ఇంతకీ ఎక్కడికి పంపించానో తెలియాలి కదా మీకు….
మా పొలం మావయ్య ఊర్లో ఉంది కదా, మావయ్య ఒక్కడూ చేస్తున్నాడు కదా… ఆయనకి సాయం గా వీడిని పంపించేస్తే వాడికి మాకూ లాభమే కదా… అందుకని ఆ రోజు ఇంటికి వెళ్లగానే నాన్నకి చూచాయగా విషయం చెప్పి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్లి అడ్రెస్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపో అని చెప్పి మా మావయ్యకి వాడొస్తున్న మేటర్ చెప్పి ఇంటికి తిరిగొచ్చాను….
ఆ రోజు సాయంత్రం రిలాక్సేషన్ కోసం మేడ పైకి వెళ్ళాను…..
గురవయ్య ఇల్లు పెద్ద దూరం ఏమీ కాదు…
రెండిల్లు అవతలే……
చూస్తే వల్ల దొడ్డి మా మేడ మీదనుండి కనిపిస్తుంది…
కాస్సేపు చూసా ఆవిడ ఎక్కడుందా అని..
పరమ గయ్యాళి కదా పనమ్మాయి లక్ష్మీ ని ఆరిన బట్టలు తీయలేదని మాటలతోనే ఆమెని ఉతుకుతోంది …….
దీనేమ్మ్మ…… దీనికి ఉన్న బలుపు మొత్తం తీర్చాలి… అనుకొని
కిందకి వచ్చి బోజనం చేసి పడుకున్నాను….
మరునాడు లేచి ….
స్నానం టిఫిన్ అన్ని ముగించుకొని…..