15-11-2019, 02:56 PM
పుష్పమ్మ నా అంతు చూస్తుంది…”
అంటూ బ్రతిమలుతున్నాడు…
” సర్లే రా, ఇప్పుడు నువ్వు సూటిగా చెప్పకపోతే నేను చేయాల్సింది చేసేస్తా” అంటూ బెదిరించాను…
వాడు ఇక తప్పేలా లేదు అనుకుని
” గురవయ్య గారి అక్క సుభద్రమ్మ తెలుసు కదా, బాబు గారూ..
ఆమె కూతురు పావని నే దీనంతటికి కారణం…” అన్నాడు..
ఓర్ని విషయం పెద్దది లనే ఉంది అనుకుని..
” హ్మ్మ్ చెప్పరా”…. అంటూ హుంకరించను.
” ఆమె మొగుడు చచ్చిపోయాక ,
కొన్నాళ్ళకి
ఆమెని,
ఆమె కూతురు పావని ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా బాబు, కరెక్ట్ గా నేను కూడా అప్పుడే పనిలో కుదిరాను….
కొన్నాళ్లపాటు నేను ఇంటి పని చేసేవాడిని….
వాళ్ళమ్మాయి పావని నాకు అందంగా కనిపించేది…..
అప్పుడప్పుడూ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాను….
కానీ ఆవిడ చాలా కోపం గా విసుక్కోనేది.
నాకేమో ఆవిడని ఎలాగైనా కనీసం తాకాలి అని కోరిక ఉండేది….