15-11-2019, 02:52 PM
నిజంగా మనం ప్రేమించిన వాళ్ళు కానీ, మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ ఇచ్చే ఆ బిగి కౌగిలిని మనం చచ్చే క్షణం వరకూ మర్చిపోము.. మర్చిపోకూడదు…..
ఆ పారవస్యత తో ఆమెని ముద్దాడబోయాను..
ఆమె కన్నుల నుండి ముక్కు మీదుగా ఆమె పెదాలని చేరుకొని నా పెదాలతో బిగించబోతుంటే… ఆత్రంగా ఆమె కూడా కాస్త పైకి లేచి తన పెదాలు నాకు తగిలించబోతూ ఒక్కసారిగా నన్ను వెనక్కినెట్టి ” బాగానే ముగ్గులోకి దించుతున్నావ్ బావా, నేను నీకు అంత సులువుగా దొరకను” అంటూ కిల కిలా నవ్వుతూ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది…
నాకు నిరాశకు బదులుగా విజయ గర్వం తో చిరునవ్వు వచ్చింది.
ఇక నేను రెడీ అవుదాం అనుకోని టైం చూస్తే 11 దాటింది….
అబ్బా ఇంత సేపు పడుకొన్నానా అనుకుని సర్లే కాలేజ్ కి డుమ్మా కొట్టేసా..
రెడీ అయ్యి అమ్మ పెట్టిన పదార్ధాలు అన్నీ తిని బయట పడ్డాను….
అలా పొలం వైపు నడుస్తూ వెళ్తుంటే… దారిలో జ్యోతి పిన్ని కనిపించి…..
” ఏన్టీరోయ్ , నిన్న కళ్ళు తిరిగి పడిపోయావ్ అంట…. ఈ వయసు లో స్టామినా ఉండాలిరా, అన్ని తట్టుకోవాలి…. అని వేళాకొళం ఆడబోయింది…..
మనం తక్కువ ఏమన్నా తిన్నమా?….