Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#2
మిత్రమా kamaraju50

నా బుర్రలోని ఆలోచన మీకు కూడా తట్టిందే  ...

ఈ రోజో .. రేపో నేనే ఈ పేరుతో దారాన్ని తెరిచి ఈ ప్రశ్న వేద్దాము అనుకున్నాను.

ఏకంగా మీరు సమాధానం కూడా చెప్పారు.

నేను రచయితను కాదు కాబట్టి కొన్ని విషయాలు తెలియదు.

చాలా వరకు మీ సమాధానంతో ఏకీభవిస్తున్నాను.

Quote:నా అభిప్రాయంతో అందరు రచీతలూ, అందరు పాఠకులూ ఏకీభవించాలని లేదు.

కథని మధ్యలో ఆపడానికి మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చు .

పాత xossip లో ఒక పోస్టు పెట్టాను (C & P) , కథ క్లైమాక్స్ ముందే అనుకుంటే కథ చివరి వరకు సునాయాసంగా సాగుతుంది అని.
 horseride  Cheeta    
[+] 8 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by sarit11 - 15-11-2019, 11:56 AM



Users browsing this thread: 1 Guest(s)