14-11-2019, 08:24 PM
(09-11-2019, 06:38 PM)nkp929 Wrote: మహేష్ గారు అప్డేట్ అదరగొట్టేసారు .
"""""గత భాగం లో తాజ్ మహల్ వద్ద తల్లికి ప్రేమ తెలపడం అది కూడా అజ్ఞాత వక్తి లా """"
మీ ఆలోచన అద్భుతం తల్లి పై ఎంత ప్రేమ ఉన్న అది ప్రియునిలా బహిరంగంగా వ్యక్తం చేకూడదు
మీరు ఇక్కడ రెండు విధాలుగా అటు తల్లి కి ఇటు ప్రపంచానికి ఒక అజ్ఞాత ప్రేమికునిలా తెలపడం చాలా బాగుంది
ఈ అప్డేట్ గురించి ఏం చెప్పగలం , బంధాలు తో స్నేహం తో చెల్లి తో చిలిపి సరసాలు తో పాటు అమ్మ పై కూడా చిలిపి
శృంగార దాడి మొదలెట్టారు . మీ దాడికి సూత్రదారి అమ్మమైతే , దర్శకత్వ భాద్యత మొత్తం మహి నే తీసుకుంది
మీరు రెండు కథలు చాలా ఉత్కంటంగా నడుపుతూ ఎం అలరించిటం మీకు మాత్రేమే సాధ్యం
కానీ మీ కథ కోసం వారం మొత్తం వేచి చూడడం ఎంతో ఇష్టమైనప్పటికీ కొంచెం కష్టంగానే ఉంది
దయచేసి మా మనవి ఆలకించాలి
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.