14-11-2019, 06:52 PM
” అహా నా ఉదేశ్యం వాడికి ఇంత దూరం జర్నీ బస్ లో ఇప్పటిదాకా చేయలేదు కదా, పైగా వాడికి కాలేజ్ అంత కొత్త గా ఉంటుంది. ఏదో తినకూడని వస్తువేదో తిన్నాడు అనుకుంటా, నేను అదే కాలేజ్ లో వర్క్ చేస్తున్న కదా నేను చూసుకుంటా, అప్పటికి మీకేమైనా ప్రాబ్లెమ్ గా ఉంటే వాడికి ఒక ఫోన్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు వివరం తెల్సుకోవచ్చు ” అంటూ కవర్ చేసింది…
” సర్లేమ్మా, నువ్వు ఉన్నావ్ కదా రేపట్నుండి పంపిస్తాలే ” అంటూ నాన్న బయటికి నడిచాడు..
నేను కూడా బయటికి నడుస్తూ ఒకసారి ఆమె వైపు చూసా, గబాల్న ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది… నేను టెన్షన్ పడుతూనే ఆ కిస్ అందుకున్నాను..
అక్కడినుండి ఒక ఆటో లో బస్టాండ్ కి వచ్చి మా ఊరి బస్ ఎక్కి ఇంటికి వచ్చాము.
అందరూ కంగారు కంగారు గా నా దగ్గరికి వచ్చారు… ఏవేవో ప్రశ్నలు అలా అందరికి సమాధానం చెప్పి కాస్త ఎంగిలి పడి నా రూమ్ కి వచ్చి సుఖం గా నిద్రపోయాను….
అలా సుఖంగా నిద్రపోయి మరునాడు ఉ
ఎన్నింటికి నిద్ర లేచానో తెలియదు…..
ఎవరో గట్టిగా పట్టి కుదుపుతున్నారు….
బడలిక వల్ల నా కళ్ళు మూతలు తెరుచుకోవటంలేదు…….
నెమ్మదిగా లేచి అతి కష్టంగా కళ్ళు తెరిచాను…..
ఎదురుగా ఎవరున్నారో కూడా ఒక నిమిషం అర్ధం కాని స్థితి నాది…