14-11-2019, 06:51 PM
ఆమెకి కూడా అలానే అనిపించింది కాబోలు గబ గబా కాఫీ తయారు చేసి నాన్నకి తెచ్చి ఇచ్చింది.
నాన్న నెమ్మదిగా ఆ కాఫీ ని ఎంజాయ్ చేస్తూ ఈ కబుర్లు చెప్తున్నాడు.. ఆమె ఆయన మాటలు వింటూనే రెస్పాన్స్ ఇస్తుంది కానీ…
మద్యలో నన్ను చూస్తుంది….
నాకు చాలా సేపు అర్ధం కాలేదు…..
ఫైనల్ గా ఒక్కసారి చూసేసరికి నాకు గుండె గుబిల్లుమంది..
ఆమె నాన్నతో మాట్లాడుతూ నేను ఇంతకు ముందు కట్టిన తాళితో ఆడుతూ నన్ను కొంటెగా చూస్తుంది…..
ఇంతలో నాన్న కాఫీ పూర్తి చేసి ” ఇక వెళతాం అమ్మా, రేపు వీడిని కాలేజ్ మానిపించి ఇంట్లో కూర్చోపెట్టి డాక్టర్ తో రెండు ఇంజక్షన్ లు ఇప్పిస్తే గాని దారికి రాడు…” అన్నాడు..
సునీత కంగారు పడుతూ ” అబ్బా అంత నీరసం ఎం కాదు మామయ్య, వాడికి ఇది కొత్త కదా, అందుకే ఆ నీరసం” అన్నది..
దానికి నాన్న అర్ధం కానట్టు చూసాడు.
నేను కంగారు పడ్డాను.
ఆమె పసిగట్టింది మా ఇద్దరి భావాల్ని…