14-11-2019, 06:51 PM
అంతలో సునీత బయటికి వచ్చి ” మామయ్య రండి రండి మీరు కరెక్ట్ టైం కె వచ్చారు. ఏ రోజుకి ఉండమంటే నాన్న కంగారు పడతారు అంటూ బయల్దేరాడు వీడు ” అంటూ నా తల పై ఒక చిన్న దెబ్బ వేస్తూ నాన్న కి అప్పటికప్పుడే అబద్దం అల్లేసింది.
దానికి నాన్న లోపలకి నడుస్తూ ” నీకెందుకు అమ్మా ! శ్రమ ! అసలే వీడికి నీరసం వచ్చింది కదా, నువ్వు సేవలు చేయాల్సివస్తుంది వీడికి, వీడు కనపడకపోతే నన్ను విసిగిస్తూ ఉంటది” అంటూ సమాదానమిచ్చాడు.
సునీత నవ్వుతూ కొంటెగా నా వంక చూసి ” పర్లేదు మామయ్య, వీడికి ఎలాంటి సేవ అయినా చేస్తాను, అస్సలే నా ముద్దుల మరిది కదా” అంది.
దానికి నాన్న ” అన్నీ మీ నాన్న గారి బుద్ధులు వచ్చాయి అమ్మ నీకు, ఆయన కూడా చిన్న పరిచయం ఉంటే చాలు అల్లుకుపోతారు” అన్నాడు.
” అయ్యో మామయ్య మీకు కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు, ఉండండి అంటూ’ గబాల్న వంట గదిలో దూరింది సునీత.
నాన్న రూమ్ లో అటు ఇటు తిరుగుతూ పచార్లు చేస్తూ ఏవేవో కబుర్లు చెప్తున్నారు, ఆమె ఏమో ఆ డిస్కషన్ ఎంజాయ్ చేస్తూ కాఫీ ప్రిపేర్ చేస్తుంది…
నాకు ఒకటే కంగారు , ఇప్పుడే మా కార్యక్రమం జరిగింది కదా పొరపాటున నాన్న బెడ్ రూమ్ లోకి వెళ్తే కొంప కొల్లేరు అవ్వుద్ది అని ఒకటే టెన్షన్….