14-11-2019, 06:50 PM
” అబ్బా రామ్, ఏంటిది, వధులూ” అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
నా మనసుకి తనని వదిలిపెట్టాలని ఉన్నా కానీ, నా శరీరం తన ని అక్రమించుకొంటోంది.
” రామ్ కాలేజీ కి వెళ్ళాలి మనం, వదులు, మీ నాన్న కూడా వస్తా అని ఫోన్ చేశారు, ప్లీజ్ రా.. ” అంటూ కాస్త విసురుగా నన్ను తోసి పరుగు తీసుకొంటూ వెళ్ళిపోయింది.
ఇంతలో తలుపు చప్పుడైయింది…..నాకేమో గుండెలో సన్నగా వణుకు మొదలు అయింది…
ఏమో వాళ్ళ ఆయన వచ్చేసాడేమో…ఇక దొరికిపోయాం…. అనుకుంటుండగా డోర్ ఓపెన్ చేసింది సునీత.
” అమ్మగారు, ఇవ్వాళ గేదె పాలు ఇవ్వలేదండి.. మీకేం ఇబ్బంది లేకపోతే పాల పేకెట్ పట్టుకొచ్చాను తీసుకోండి” అంటూ పాలవాడు అనేసరికి నా ప్రాణం మళ్ళీ తిరిగొచ్చింది.
అతనికి ఏదో చెప్పి పంపించేసింది సునీత.
నా మొఖం లో ఆదుర్దా గమనించేసినట్టు ఉంది….