14-11-2019, 09:41 AM
(14-11-2019, 08:16 AM)Lakshmi Wrote: మీ కథ , ఇంకా కథనం అద్భుతంగా ఉంది...
మీ కథ థీమ్ ఏంటో నాకు తెలియదు కానీ
మెయిన్ క్యారెక్టర్ ని రాజా ది గ్రేట్ లో రవితేజలా గుడ్డివాడుగా చూపించడం నాకు అంతగా నచ్చలేదు..
మీ కథ కి అదే అవసరమేమో నాకు తెలియదు... ఎందుకో అది కథ అయినా, సినిమా అయినా కొంచెమైనా లాజిక్ లేకపోతే నాకు నచ్చదు .. ఇలా చెప్పినందుకు ఫీల్ అవ్వద్దు...
ఆ ఒక్క అంశం తప్ప కథనం మాత్రం చాలా బాగుంది
నేను ఈ కథ మొత్తం విలన్ నీ మెయిన్ కారెక్టర్ గా చేసి రాస్తున్న విలన్ అనే వాడు ఎప్పుడు స్ట్రాంగ్ గా బలహీనత లేని వాడిగా చూపిస్తారు నేను ఇక్కడ బలహీనత అతని బలం గా చూపించాలని ఆశ తో మొదలు పెట్టా మీరు చెప్పిన దాని నేను స్వికరిస్తున్నా