Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
#42
ఫాతిమ ఫోన్ GPS tracking పట్టుకుని వాళ్లని follow అవుతూ వెళ్లింది మేఘన చూస్తే అది క్రిస్టియన్ చర్చి లోని శ్మశానం వీలు ముగ్గురు ఒక సమాధి దెగ్గర నిలబడి పుల్ల bouquet అక్కడ పెట్టి మౌనం గా నివాళి అర్పించారు ఇది అంత చూస్తూన మేఘన మెల్లగ వాళ్ల దగ్గరికి వెళ్ళింది మేఘన నీ చూసినా ఫాతిమ వెంటనే "హేయ్ నువ్వు ఏంటే ఇక్కడ" అని గట్టిగా కౌగిలించుకుంది మేఘన నీ చూడగానే విసి ఆమె వైపు ఒక పలకరింపు గా ఒక నవ్వు నవ్వాడు తరువాత తన చేయి మేఘన కీ అందించి "హాయ్  I am VC వినోద్  చంద్ర" అని పలుకరించాడు దానికి మేఘన కూడ చిరు నవ్వు తో చేయి అందించింది. 

తరువాత తను కూడ ఒక పువ్వు తీసుకోని ఆ సమాధి పైన పెట్టి దాని పేరు చదివింది "మిసేస్ రుచిత చంద్ర" అని ఉంది అప్పుడు అర్థం అయింది మేఘన కీ వినోద్ కీ పెళ్లి అయింది అని వెంటనే ఫాతిమ ని పక్కకు లాకుని వెళ్లి "అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ వాడు నిన్నటి వరకు ఒక్కలా ఉన్నాడు ఈ రోజు ఇంకోలా ఉన్నాడు కనిపించిన ప్రతి   అమ్మాయి  తో affair  పెట్టుకుంటున్నాడు మళ్లీ వీడికి బెస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ది ఇయర్    నాకూ వాడి గురించి తెలుసుకోక పోతే పిచ్చి ఎక్కుతుందే please వాడి గురించి చెప్పే "అని అడిగింది  మేఘన  దానికి ఫాతిమ
" వినోద్ అన్న just ఈ ఒక రోజు మాత్రమే ఇలా ఉంటాడు మళ్లీ రేపటి నుంచి నువ్వు నిన్న చూసినా వాడిగా మారిపోతాడు " అని చెప్తు ఉంది అప్పుడు ఫాతిమ మొగుడు ధనుష్ పిలిస్తే" నీకు రేపు ఆఫీసు లో అని చెప్పతాను "అని వెళ్లింది

తరువాత అందరూ ఒక అనాధాశ్రమం కీ వెళ్లి అక్కడ పిల్లల కీ భోజనం పెట్టారు అప్పుడు చూసింది మేఘన విసి లో ఒక కొత్త మనిషిని అందరినీ నవ్వుతూ పలకరిస్తు అందరి తో ఇట్టే కలిసిపోయి చిన్న పిల్లాడి లాగా enjoy చేస్తుంటే మేఘనకు ఎక్కడో  విసి మీద feeling స్టార్ట్ అయింది,  ఫాతిమ ధనుష్   విసి నీ మేఘన నీ వాళ్ల   ఫ్లాట్  దెగ్గర దింపేసి  వెళ్లారు మేఘన    వినోద్ మాత్రమే లిఫ్ట్ లో ఉన్నారు మేఘన కొంచెం  ధైర్యం  తెచ్చుకుని " నేను  మిమ్మల్ని  ఒకటీ అడగాలి అనుకుంటున్నా" అనింది " OK అడగండి " అన్నాడు  విసి "నేను మీరు ఫ్లాట్ లో అమ్మాయి  తో  సెక్స్  చేస్తుంటే చూశాను  ఇంకో అమ్మాయి  తో  రొమాన్స్  ఎందుకు  అలా" అని అడిగింది "మా అమ్మ నీ  చంపకుండా నను నేను  కంట్రోల్ చేసుకోడానికి" అని చెప్పాడు
" అది ఏంటి "అని మాట పూర్తికాక ముందే లిఫ్ట్ jerk ఇచ్చింది అంతే మేఘన వెళ్లి విసి కీ lip to lip కిస్ ఇచ్చింది 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు - by Vickyking02 - 21-01-2019, 12:18 PM



Users browsing this thread: 5 Guest(s)