13-11-2019, 07:57 PM
(13-11-2019, 07:24 PM)Venkat Wrote: మీ స్టోరీ ని movie తీయచ్యూ బ్రో అంత బాగుంది దేవుడు ఒక జంటని కలపాలి అంటే ఎలాగైనా కలుపుతాడు అనేది మీ కథ చదివితే అర్ధం అవుతుంది
ఇది నేను చూసిన ఒక అమ్మాయి కోసం రాసుకున్న కథ బ్రో అమ్మాయి ఊరు చదివే కాలేజీ రెండు తెలుసు కానీ పేరు తెలీదు అండ్ తను నా లైైఫ్ లోకి వస్తే ఎలా ఉంటుందో అని చిన్న ఊహకు ఇది రచన రూపం