13-11-2019, 12:01 PM
gireesham గారు, ఈ మాట అన్నందుకు మరోలా అనుకోకండి. ఎందుకంటె నా కన్నా ముందు ఇదే మాట మీకు ఎందరో చెప్పారు,అయినా చెప్పక తప్పదు.
లక్ష్మి గారి దారం లో మీ కామెంట్ చూడక ముందు మీ దారాన్ని నేను చాలా సార్లు చూసాను కానీ తన లాగే మొదటి పేజీ కాస్త గందరగోళం గా ఉండడం తో వెళ్లి పోయేవాడిని..
కానీ ఇటీవలి mvie dialogue మాదిరి(చెప్పే వాళ్ళను బట్టి చెప్తున్నమాటకు విలువ పెరుగుతుంది...) లక్ష్మి గారి కామెంట్ వాళ్ళ మీ దారం నా లాంటి వాళ్ళు చదవాలి అన్న కుతూహలం,ఉత్సుకత పెరిగాయి.
కానీ ఒక్క సారి చదవడం మొదలు పెట్టాక మమ్మల్ని మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు, కథ పరంగా నీటి అడుగు కు,శృంగార సన్నివేశాలలో గాలిలో తేలేలా, ఇక ఆ పోరాట సన్నివేషాలైతే దుమ్ము లేపారు!
నాకు తెలియని సబ్ మెరైన్ సంగతులు ఎన్నో చెప్పారు...1970 కాలం నాటి ఇందిరా గాంధీ ని పరిచయం చేశారు,ఇండియా ను పాక్ ఎందుకో గెలవలేక పోయిందో చెప్పారు,గెలవాలని అది చేసే తప్పులని (ఎప్పుడు చేసేది అదే అనుకోండి అది వేరే విషయం) చెప్పారు యండమూరి నవల్లో లా!
మీరు సరదాగా మొదలు పెట్టిన కథను అందరు అభిమానించడం వాళ్ళ మీ మీద పెరిగిన బరువు బాధ్యత లను గురుంచి కూడా తెలిసిందండోయి.... అయినా ఆక్రమం లో మీకు నరేష్ గారు ఎంత గాని సహకారం అందించారని తెలుసుకుని స్నేహముంటే చాలురా ఏది లేకున్నా అని పాడుకున్నా...
చాలా పెద్ద రిప్లై ఇచ్చానేమో...ఇక ముగిస్తా...మొత్తం చదివాకా మళ్లీ ఇస్తా...ఇంకా మీదట అప్డేట్ ల కోసం, వేదించే మీ ఇంకో అభిమాని ....