13-11-2019, 10:09 AM
(11-11-2019, 08:42 AM)Lakshmi Wrote:
మీరు చాలా స్పోర్టివ్ గిరీశం గారు...
కామెంట్స్ రాయకపోయినా కథ రాయడం చాలా గొప్ప విషయం....
నేనైతే రాయకపోదును
లక్ష్మి గారు, మీకు చాలా థాంక్స్....!
మీ దారం లో ఈ కామెంట్ చూసాక అనుకున్నాను లక్ష్మి గారు కామెంట్ చేసిన దారం నేను చూడలేదా అని, చూసాక తెలిసింది అది నేను కూడా మీ లాగే మొదట్లో అర్థం కాక ఎన్నో సార్లు మొదటి పేజీ లోనే ఆపేసిని గిరీశం గారి బృహన్నల ... అని. మొన్నటినుంచి ఆ దారం చదువుతూ ఆ హ్యాంగోవర్ లో నే చాలా సార్లు ఉండి పోయేవాడిని!
నాక్కూడా ఏదో ఒక యండమూరి నవల చదివిన్నట్టు అనిపించింది....!
మీకు మరొక్కసారి చాల థాంక్స్...!