21-01-2019, 08:08 AM
(20-01-2019, 10:10 PM)SHREDDER Wrote: ఎడారి లో గొంతు యండి తిరుగుతున్నా వాడికి వయసిస్ ల, మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున మాకు నీరు (అప్డేట్ )పోసి మరి బ్రతికించారు సామీ,ఇన్నాలు మీ అప్డేట్ లేక యండి పోయిన గోదారమ్మ ల వున్న
ఈ సైట్ మీ రాకతో పొంగి పొరుళుతున గోదావరి
నది ల వుంది సామీ. ఎదో మీ అప్డేట్ చదివిన ఆనందం లో యమ్ టైపు చాస్తున్నానో కూడా తెలియటం లేదు సామీ. అప్డేట్ చాలా చాలాచాలా బాగుంది సామీ, మీ నెక్స్ట్ అప్డేట్
కోసం ఎదురు చూస్తూ ఉంటాం సామీ.
స్రెడ్డర్ గారు......
త్రెడ్ లోకి స్వాగతం.......
దయ చేసి ఇంత పెద్ద పదాలను(ఎడారి లో ఓయసిస్,పొంగి పొరిలే గోదారిలా....etc)
వాడకండి ఇంతకు ముందు ఒక సారి లక్ష్మీ గారు ఇలానే రాసి నన్ను కొన్ని రోజులు బహిరాకాశంలోకి పంపింది
సామి చాలా చాలా దన్యవాదములు మీ ఈ కామెంట్ కి......
మరియు మీకు నచ్చినందుకూ చాలా సంతోషం కలిగింది, మరోసారి దన్యవాదాలు
మీ ప్రేమకు అభిమానానికి ఇంకో సారి దన్యవాదాలు ,thank you saami
( అయినా సామి ఒక డౌట్.....ఈ కామెంట్
త్రెడ్ మారి పెట్టలేదుగా......?)
mm గిరీశం