12-11-2019, 05:08 PM
(This post was last modified: 12-11-2019, 05:14 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆయన్ని అనవసరం గా ఇంటికి పిలిచానా అనుకుంటూ టీ రెండు కప్ ల్లో పోసి ఒకటి మోహన్ కి ఇచ్చింది.
ఇద్దరు టీ తాగుతుంటే పక్క ఇంటి ముందు మూడు ఆర్మీ జీప్ లు ఆగి అందులోని ఆర్మీ వాళ్ళు దిగారు.
ఇంట్లో ఉన్నవాళ్లు ఫైరింగ్ మొదలు పెట్టారు.
ఇదంతా కిటికీ నుండి చూసిన అమ్మాయి కప్ అక్కడే ఉంచి ముందు గదిలోకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసింది.
పక్క ఇంట్లో ఫైరింగ్ కి జవాబుగా ఆర్మీ కూడా కాల్పులు మొదలు పెట్టింది.
కిటికీ లు అన్ని క్లోజ్ చేసింది ఆ అమ్మాయి.ఈ లోగా ఆ ఏరియా లో కరెంట్ ఆపేశారు.
మోహన్ ఇదంతా చూస్తూ టీ తాగాడు.
ఇంట్లో ఇన్వర్టు ఉండటం తో లైట్ లు వెలిగాయి.బయటినుండి కాల్పుల శబ్దాలు వస్తున్నాయి.
"మాకు ఇవి మామూలే"అంది మోహన్ ని చూసి.
ఆమె కొడుకు భయపడుతూ ఉంటే చాక్లెట్స్ ఇచ్చింది.
&&-&&&&
దగ్గర్లో ఎన్కౌంటర్ జరుగుతోంది అని మొబైల్ లో ఇన్ఫో వచ్చేసరికి జాని తన ఫోర్స్ తో ఆ ఏరియా రోడ్డు లు తాత్కాలికం గ మూసేసాడు.
అప్పుడే వైఫ్ మిన కి ఫోన్ చెయ్యాలి అనుకుంటున్నాడు.
సరే ముందు ఈ పని చేసి,నెమ్మదిగా జీప్ లో కూర్చుని వైఫ్ కి ఫోన్ చేశాడు.
ఫోన్ జాని మూడు సంవత్సరాల కొడుకు తీశాడు.