12-11-2019, 03:05 PM
వైశాలి కి ఏమి తోచక ఇండియా గేట్ వద్ద కు వచ్చింది.ఆమె కి ఢిల్లీ కొత్త అయినా స్మార్ట్ ఫోన్ లో గూగుల్ map తో ఢిల్లీ చూస్తోంది.ఇండియా గేట్ వద్ద చాలా మంది ఫోటో లు దిగుతుంటే వైశాలి దాని మీద రాసి ఉన్న సైనికుల పేర్లు చూస్తోంది.
నెమ్మదిగా మంచు పెరిగింది.
"పదండి పోదాం కాలుష్యం పెరుగుతోంది"అంటూ పక్క నుండి పిల్లల్ని తీసుకుని వెళ్తూ అంటోంది ఒకావిడ.
నిజమే ఢిల్లీ మురికిగా ఉండటం వైశాలి గమనించింది.
కానీ అది మన రాజధాని.
అన్ని నిర్ణయాలు అక్కడే తీసుకుంటారు.
&&&&
వైశాలి గెస్ట్ హౌస్ కి వచ్చి ఫుడ్ తిని టీవీ చూస్తోంది.
స్మిత ద్వారా విషయం తెలిసిన వసుందర ఫోన్ చేసి"నికు జాబ్ వస్తుంది డోంట్ వర్రీ"అంది.
"నాకు జాబ్ కావాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి"అంది.
వసుందర"అది ib చూసుకుంటుంది"అంది.
"నాకు ib లో జాబ్ ఇప్పించగలరా"అడిగింది వైశాలి.
వసుందర ఆలోచిస్తూ ఫోన్ పెట్టిసింది.
ఆ రాత్రి వసుందర ,స్మిత,వైశాలి ఒంటిరిగానే పడుకున్నారు.
&&&
శ్రీనగర్ హోటల్ లో కూడా ఏమీ జరగలేదు.
++++
ఖాన్ ఇస్లామాబాద్ లో తర్వాత రోజు flight దిగిpm ని కలిశాడు.