12-11-2019, 10:05 AM
(11-11-2019, 08:49 PM)Vikatakavi02 Wrote: మిత్రులకి విజ్ఞప్తి.
ఎక్కువగా అన్ని కథలలో ముంచుతున్న ఒక పది తలకాయలను ఇక్కడ ప్రవేశపెట్టండి. వారిలో అంతిమంగా ఐదుగురు పెద్ద తలకాయలను ఎంచుకొని వారి ద్వారా పై లిస్టుని తయారు చేయించండి.
అవసరమైతే ఆ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు అడ్మిన్.
మరో ఏడాదిలో అడుగుపెట్టిన మనం సైట్ లో మరింత బాధ్యతగా ఒకరికొకరం తోడ్పాటుని అందించాల్సి వుంటుంది.
గతంలో ఇలాగే అందరూ ముందుకొచ్చినా కీలక సమయంలో తలో దిక్కుకూ వెళ్ళిపోయారు. ఈసారి అలా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 'ఇది మన ఫోరమ్' అనే తలపుతో పని చెయ్యాలి.
అన్నింటినీ కేవలం అడ్మిన్ చూసుకోవాలంటే చాలా కష్టం.
అందరూ తలో చెయ్యి వేస్తేనే పని సుసాధ్యం అవుతుంది. ఒక డెడ్ లైన్ ని పెట్టుకొని పని చెయ్యండి.
కమాన్ ఫ్రెండ్స్...
షో యువర్ స్పిరిట్!
I agree with u kavi గారు...
ఇదే విషయం ఇంకోలా admin గారికి చెప్పాను.ఈ poll అందరికి సమాన అనుభూతి ఇవ్వాలని చూడమని ఇంతకుముందే.
Yes... అన్ని రుచి చూసినవారిని మాత్రమే అందులో రుచికరమైనవి తేల్చమని చెప్పడం సమంజసం.. హ్మ్మ్ హః


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)