11-11-2019, 02:27 PM
(This post was last modified: 11-11-2019, 02:33 PM by SatyanRaj. Edited 1 time in total. Edited 1 time in total.)
నీతిమాలిన పని 3
ఒక పెగ్గు పోసుకుని సోడా కలుపుకుని సిప్ చేసాను. కట్ డ్రాయర్ తీసేసి
లుంగీ కట్టుకున్నాను.
కీ స్టాండ్ కి వున్నా తాళాల గుత్తి అందుకుని కిచెన్ లోకి నడిచాను. కిచెన్ నుండిలో ఒక పక్క వున్న తలుపుకి తాళం తీసి లోపలకి అడుగు పెట్టాను.
చీకటిగా వుంది.అటువైపు గది వెంటిలేటర్ అడ్డం లోంచి కొద్దిగా లైట్ పడుతోంది. అది మేము వాడని సామాను, విరిగినవి బాగు చేయాల్సినవి వగైరాలు పడేసిన స్టోర్ గది. అది రోజూ తీసే అవసరం పడదు.
మా శ్రీమతికి బల్లులు, బొద్దింకలూ భయం కాబట్టి తను సాధారణంగా ఆ గదిలోకి అడుగు పెట్టదు .
మూల నున్న ప్లాస్టిక్ కుర్చీ చప్పుడు కాకుండా తీసి వెంటిలేటర్ దగ్గరకి వేసి చప్పుడు కాకుండా దాని మీదకి ఎక్కి వెంటిలేటర్ తలుపు కొద్దిగా అటువైపు జరిపి అవతలకి చూసాను . గది మొత్తం నేనుండే మూల తప్ప మొత్తం కనబడుతోంది .
గదిలో ఎవరూ లేరు. ట్యూబ్ లైట్ వెలుగుతోంది. మంచానికి కొద్ధి దూరం లో రెండు కుర్చీలు, టీపాయ్ వున్నాయి .టీపాయ్ సాధారణంగా వాళ్ళింటి హాల్లో ఉంటుంది .
టీపాయ్ మీద నేను ఇచ్చిన బాటిల్, మూడు గ్లాసులూ, సోడా, నీళ్ళూ వున్నాయి . ఒక వైపు ప్లేట్లో చికెన్ కబాబ్ , జీడిపప్పు,రెండు గ్లాసుల్లో మందు కాస్తా మిగిలి వుంది. ఐదు నిమిషాలు చూసి విసుగెత్తి కిందకి దిగాను .
పంకజం మీద ఆలోచనలతో తాగిందంతా దిగిపోతోంది . రెండు గ్లాసుల్లో మందు దేనికి వుంది? పంకజం తాగుతుందా? ఆ మూడో గ్లాస్ దేనికి?
ఇప్పటికి ఆతను వెళ్లి అరగంట లోపే అవుతోంది కాబట్టి అసలు కార్యక్రమం ఇంకా అయినట్టు లేదు.
మరో సిగరెట్టు వెలిగించి గ్లాస్ అందుకుని సిప్ చేసాను.
రమేష్ గోడ ఎందుకు దూకినట్టు? మాకు అటు పక్క ఇంట్లో ఇద్దరు ముసలి దంపతులు వుంటారు . పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఆ పక్క ఇంట్లో మోహన్ రావు, ఆయన భార్య భారతి, వాళ్లకి ఇద్దరు మగ పిల్లలు . హైకాలేజ్లో చదువుతున్నారు . భారతి వెర్రి మొర్రి వేషాలు వేసే మనిషి కాదు . ఆ మాటకొస్తే పంకజం కూడా నాకు తెలిసి అటువంటిది కాదు. మోహన్ రావు మా ఆఫీస్ పక్కనే వున్న రిజిస్ట్రార్ ఆఫీస్ లో పని చేస్తాడు . చేతినిండా సంపాదన.కొద్దిపాటి పరిచయం వుంది .
ఆఖరి ఇంట్లో వెంకటేష్, ఆయన భార్య పార్వతి వుంటారు. ఆయనకి గత రెండేళ్ల క్రితం భార్య బస్సు ఆక్సిడెంట్ లో పోయింది. అందరి బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేరు. అతనికి నలభై దగ్గర ఉంటాయి. ఆమె కనీసం పదేళ్లయినా చిన్నది . ఇద్దరూ ఆర్థోడాక్స్ గా వుంటారు . అతను ఏదో కోపరేటివ్ బ్యాంకు లో పని చేస్తాడు . ఆమె ని చూసిందే తక్కువ . సాధారణం గా బైట కనబడదు. మా శ్రీమతికి పరిచయం వుంది .
ఆలోచనలోనే అరగంట గడిచింది. టైం పావు తక్కువ పది. గ్లాస్ లోని ద్రవం ముగించి తిరిగి స్టోర్ రూమ్ లో కెళ్ళి కుర్చీ ఎక్కి లోపలకి చూసాను.
అప్పుడు తగిలింది మొదటి షాక్ !
(ఇంకా వుంది)