Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
ఇక ఆ రెండు రోజులు ఆదిత్యసింహుడు పక్కనే ఉన్న అరణ్యం లోకి ప్రభావతితో కలిసి వేటకు వెళ్ళి అక్కడే ఆమెను మళ్ళీ అనుభవించిన తరువాత రాజప్రాసాదానికి వచ్చేవారు.

అలాగే రాత్రిళ్ళు కూడా ఆదిత్యసింహుడు చెట్టు ద్వారా ప్రభావతి మందిరంలోకి వచ్చి ఆమెను తన కసితీరా అనుభవిస్తున్నాడు.
ప్రభావతికి కూడా ఆదిత్యసింహుడు ఇచ్చే సుఖం నచ్చడంతో అడ్డు చెప్పకుండా అతనికి నచ్చినట్టు ఉంటూ సుఖాన్ని ఇచ్చింది.
రెండు రోజుల తరువాత ఆదిత్యసింహుడు రాజపరివారం దగ్గర వీడ్కోలు తీసుకుని రమణయ్యతో కలిసి అక్కడ నుండి బయలుదేరాడు.

[Image: maharan-actor-ssharad.jpg?w=759&h=422&imflag=true]

ప్రభావతితో సంగమం జరిగిన తరువాత ఆదిత్యసింహుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజ్యానికి వెళ్ళి పెళ్ళి విషయం ప్రస్తావించాలని అనుకున్నాడు.
దాంతో ఆదిత్యసింహుడు రమణయ్యతో కలిసి తన చిన్నన్న వీరసింహుడు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు.
నాలుగు రోజులు ప్రయాణించిన తరువాత ఆదిత్యసింహుడు, రమణయ్య వీరసింహుడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ ఆదిత్యసింహుడిని చూడగానే వీరసింహుడు చాలా సంతోషంతో ఎదురెళ్ళి తన తమ్ముడిని ప్రేమతో ఆలింగనం చేసుకుని తన శిబిరం లోకి తీసుకెళ్ళాడు.
లోపలికి వెళ్ళిన తరువాత వీరసింహుడు, “ఏంటి తమ్ముడు….అమ్మా, నాన్న అందరూ బాగానే ఉన్నారు కదా,” అనడిగాడు.
ఆదిత్యసింహుడు : అంతా బాగానే ఉన్నారు అన్నగారూ….తల్లిగారి దగ్గర నుండి మీకోసం విశేష సమాచారం తెచ్చాను...
వీరసింహుడు : ఏంటది….
ఆదిత్యసింహుడు : అది వింటే మీరు సంతోషంతో ఉప్పొంగిపోతారు….
వీరసింహుడు : ముందు ఆ వార్త చెప్పు ఆదిత్యా….సంతోషమో…లేక మరొకటో నేను చెబుతాను…(అంటూ నవ్వాడు.)
ఆదిత్యసింహుడు : మీకు వివాహం చేయాలని అనుకుంటున్నారు….
ఆ మాట వినగానే వీరసింహుడి మొహంలో ఏవిధమైన భావం కనిపించలేదు.
అదిత్యసింహుడు : ఏంటన్నయ్యా….మీకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదా….
వీరసింహుడు : (తన తమ్ముడి వైపు చూసి నవ్వుతూ) అదేం లేదు తమ్ముడూ….కాకపోతే పెళ్ళి అయిన తరువాత ఇప్పుడు ఉన్నంత స్వతంత్రంగా ఉండలేం కదా….అదే ఆలోచిస్తున్నా…..
ఆదిత్యసింహుడు : అలాగ ఏమీ ఉండదులే అన్నయ్యా….ఇప్పుడు ఒంటరిగా వేటకు వెళ్తున్న వారు....వివాహం అయిన తరువాత వదినగారిని తీసుకుని వెళ్ళండి…..
తరువాత వాళ్ళిద్దరూ తమ పర్యటనల్లో విశేషాలను చెప్పుకున్నారు.
ఆదిత్యసింహుడు తన శిబిరానికి వచ్చిన తరువాత విరించిని (లేఖలు రాసేవాడు) పిలిపించి, “మీరు మా తల్లి గారికి ఒక లేఖ రాయాలి,” అన్నాడు.
విరించి తల వంచి ఆదిత్యసింహుడికి నమస్కారం చేస్తూ, “తప్పకుండా యువరాజా….ఏం రాయమంటారో చెప్పండి…” అంటూ తన ముందు లేఖను పెట్టుకుని ఆదిత్యసింహుడు చెప్పింది రాసాడు.
లేఖ పూర్తి అయిన తరువాత ఆదిత్యసింహుడు మొత్తం ఒకసారి చదివి తన సంతకం పెట్టబోతుండగా వీరసింహుడి దగ్గర నుంది వర్తమానం రావడంతో హడావిడిగా వెళ్తూ విరించితో, “ఈ లేఖని మా తల్లిగారికి సత్వరమే పంపించండి,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

[Image: 340090-bharat-ka-veer-putra-maharana-pratap.jpg]

విరించి కూడా ఆ లేఖను తీసుకుని ఆదిత్యసింహుడు తన రాజముద్ర వేసాడనుకుని దూతని పిలిచి లేఖను ఇచ్చి మహారాణీ కళావతి గారికి ఇవ్వమని చెప్పాడు.
దాంతో ఆ దూత ఆ లేఖను తీసుకుని అక్కడ నుండి అవంతీపుర రాజభవనం వైపుగా వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిన ఆదిత్యసింహుడు, వీరసింహుడితో కలిసి అక్కడ తిరుగుబాటు దారుల మీద యుధ్ధానికి వెళ్ళాడు.
యుధ్ధం రెండు రోజుల పాటు జరిగిన తరువాత తిరుగుబాటుదారులనందరిని బంధించి వీరసింహుడు రాజభవనానికి బయలుదేరాడు.
అదిత్యసింహుడు తాను లేఖ పంపించాను కదా అన్న ఆలోచనతో ఒక వారం రోజులు వనయాత్ర చేస్తానని చెప్పడంతో వీరసింహుడు రాజ్యానికి బయలుదేరాడు.
******
తరువాత రోజు దూత వెళ్ళి మహారాణీ కళావతికి ఆ లేఖను అందించాడు.
కళావతి : ఎక్కడ నుండి తీసుకొచ్చావు….
దూత : వీరసింహుడి గారి దూతను మహారాణి…..
దానితో కళావతి కూడా ఆ లేఖను పంపించింది వీరసింహుడే అని అనుకున్నది.
పైగా దానిలో ఆదిత్యసింహుడి రాజముద్ర లేకపోయేసరికి….దూత కూడా వీరసింహుడి దూత అయ్యేసరికి ఆమె ఆదిత్యసింహుడు పంపించి ఉంటాడని ఊహించలేకపోయింది.
కళావతి ఆ లేఖ తీసుకుని చదవడం మొదలుపెట్టింది.

[Image: maxresdefault.jpg]

లేఖలో : ప్రియమైన తల్లిగారికి పాదాభివందనం చేస్తూ రాయునది…నేను ఇక్కడ  కామపుర రాజ్యాధినేత యశోవర్ధనుడి కుమార్తె యువరాణి ప్రభావతిని చూడటం జరిగింది….ఆమెను చూడగానే వివాహం చేసుకోదలిచాను….అందుకు మీ అనుమతి కోసం ఈ లేఖను పంపించుచున్నాను….రెండు మూడు దినములలో నేను రాజ్యానికి తిరిగివస్తాను…అంతలో మీరు కామపురరాజు యశోవర్ధనుడితో సంప్రదించి మీరు వివాహ ముహూర్తము నిర్ణయించకోరుతున్నాను….
ఆ లేఖ చదవగానే వీరసింహుడు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు…పైగా కన్యను కూడా ఎంచుకున్నందుకు కళావతి చాలా సంతోషపడిపోయింది.
దాంతో కళావతి వెంటనే తగిన రాజలాంచనాలతో తన దూతను పంపించి వివాహ ముహూర్తాన్ని నిర్ణయించింది.
ఇదంతా జరుగుతుండగా వీరసింహుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు.

(To B Continued......)
(తరువాత అప్డేట్ 78వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=78)
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 12 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 10-11-2019, 07:23 PM



Users browsing this thread: 4 Guest(s)