10-11-2019, 06:02 PM
బ్రహ్మయే ముహూర్తానికి
ముహూర్తకాలం అంటే 48 మినిట్స్ అంటే ఒక రోజు లో సూర్యోదయం నుండీ సూర్యాస్తమయం ఉండే కాలం. సూర్యుడు ఉదయించే కాలం ఏదైతే ఉందొ ఆ సమయంలో ఉదయించే లేత కిరణాలు బాలా త్రిపుర సుందరి రూపం
పరబ్రహ్మను పొందడానికి అంతకన్నా ముందు సమయాన్ని అంటే జీవుడు ఉత్థానం చెందక పూర్వం ఉన్న ఏదైతే సమయం ఉందొ అదే బ్రహ్మ.....బ్రహ్మణి
ఇక్కడ సప్తమాతృకా స్వరూపం.
మన శరీరంలో శక్తి పీఠాలు ఉంటాయండీ ఆ శక్తి పీఠాలని ఉత్థానం చెయ్యడం ఉద్దీపనం చెయ్యడం సుషుమ్న నాడిని ప్రేరేపించడం.
మిత్రులారా......
దయచేసి కేవలం ఓంకారం మాత్రమే ఉఛ్చారణ చెయ్యకండి పక్కనే ఎదో ఒక మంత్రం మాట వరసకు
ఓమ్ లేదా ఓం ఉచ్చరించి ఊపిరి తీసుకొంటూ......నమో భగవతే వాసుదేవాయ అను మంత్రం ఉచ్చరించవచ్చుఁ.
ఎందుకంటే............ఒక పది రోజులు ఓంకారం మాత్రమే ఉచ్చరించి చూస్తే....మీకే అర్ధం అవుతుంది.
చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండీ మీరు మంచి విషయాలను షేర్ చేస్తున్నారు. కీప్ it అప్.