10-11-2019, 01:41 PM
లక్ష్మిగారు నమస్కారం,
నేను మొదలు పెట్టిన కథ కాదు ఇప్పుడు రాస్తున్నది , మొదట్లో వచ్చిన ఒక క్యారక్టర్ " సత్య" విలన్ గా కథ మొదలు పెట్టాను......
ఆ సమయంలో xossipలో నా కొన్ని
అప్డేట్ లు భ్లాక్ చేయబడి అప్లోడ్ కాలేదు దాంతో కొందరు ఫ్రెండ్స్ సలహాతో కథ మార్చాల్సి వచ్చింది ........ అందుకే కథ రెండు భాగాలు గా కనపడి కాస్త కన్ఫూషన్ సృష్ఠిస్తుంది.... అంతేకాకా గజేంద్రన్ పాత్రాపరిచయం కాస్త lengthy అయ్యింది .....
మద్యలో ముఖ్య థీమ్ తో సంబందం లేకుండా pns ఘాజి ఇంకాస్త గందరగోళం సృష్టించింది
మేయిన్ కథ ముందుకు సాగడం లేదు
కారణం నేను కథని ఎటు తీసుకుపోవాలి అనే సందిగ్థతలో పడిపోయా....
ఇక సెక్స్ సన్నివేషాల గురించి....
ఈ సైట్ పోర్న్ సైట్ , వచ్చే పాఠకులు కూడా అదే ఆశించి వచ్చేది.....
కథాపరంగా వాటి అవసరమే లేదు but పాఠకుల కొరకు రాయడం జరుగుతుంది ఆ సన్నివేశాలను కథాలోభాగంగా మలచడమే కష్టమైన పని
ఇక పాఠకుల ప్రతికరణం.....
ఇందులో వాళ్ల తప్పులేదు నా తప్పే
సమయా సమయం అప్డేట్ లు పెట్టక పోవడం, ముఖ్య థీమ్ నుండి మారి
వేరే థీమ్ లలోకి పోవడం లాంటివి
కాని ఒక విషయం నేను శ్రద్దించింది ఏంటంటే దాదాపుగా 50-60 స్థిర పాఠకులు నా కథకు ఉన్నారు,
కారణం నాఅప్డేట్ తరువాత నా దారానికి 80- 100 వ్యూస్ వర్దన ఉంటుఁది ఆ తృప్తి చాలు.....
ఇక మీరు .....
మిమ్ములను ప్రచోదనంగా తీసుకొనే
ఈ మద్య రెండు వారాలకు ఒక సారి
అప్డేట్ పెట్టడం మొదలు పెట్టాను
ట్విన్సిటీగై గారు రాజ్ కుమార్ గారు వికటకవిగారు ,చిరంజీవిగారు,
రూపాదేవి గారు వారి కామెంట్ లతో
ప్రోత్సాహనం అందిస్తున్నారు
వారందరికి నా హృదయపూర్వక దన్యవాదాలు
మీ ప్రోత్సాహనానికి, అభిమానానికి
నా దన్యవాదాలు.....
మీ.......

mm గిరీశం