09-11-2019, 10:20 PM
బాలారిస్ట దోషం
లగ్నంలో శని లేదా
తృతీయంలో గురువు లేదా
చతుర్దంలో బుధుడు లేదా
పంచమ రవి లేదా
6 లో శుక్రుడు లేదా
సప్తమం లో కుజ లేదా
అస్థమ చంద్రుడు లేదా
భాగ్యంలో రాహువు లేదా
ద్వాదశం లో కేతువు నిలిచిన బాలారిస్ట దోషం గా పరిగణించాలి.
వ్యక్తి యొక్క జాతకంలో బాలారిస్థ దోషం ఉండి,
రాశి చక్రంలో శనీశ్వరుని పై కుజుడు లేదా రాహు దృష్టి కలిగి, నవాంశలో శని స్థితి మేషం లేదా వృచ్చికం అయిన మరియు మృత్యు భాగ సంబంధం కలిగిన
శిశువు జన్మించిన ఒకటి లేదా రెండు సంవత్సరముల లోపు మరణించడం జరుగుతుంది
ఇది ఋషి ప్రోక్తం.